"అనువాదం" కూర్పుల మధ్య తేడాలు

12 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (3), లు → లు , గా → గా , అజ్నానమున → అజ్ఞ using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (3), లు → లు , గా → గా , అజ్నానమున → అజ్ఞ using AWB)
'''అనువాదం''' (Translation) ఒక [[భాష]] నుండి మరొక భాషలోని [[తర్జుమా]] చేయడం. దీనిని రెండు భాషలలోనూ ప్రావీణ్యం ఉండాలి. దీనికి [[నిఘంటువు]] లు బాగా ఉపకరిస్తాయి. ఇది [[సాహిత్యం]] లో ఒక భాషలో బహుళ ప్రసిద్ధిచెందిన రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేయడం వలన మంచి రచనలు అందరికీ అందుబాటులోకి వస్తాయి.
==వేద వాక్య విభజన==
వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు. <ref>' విద్యర్థవాదానువాద వచనవినియోగాత్ ' - గౌతమ, 2. 1. 63</ref>. విధి యనగా విధాయక మని <ref>' విధిర్విధాయకః ' 2. 1. 64)</ref> గౌతమాచార్యులవారు న్యాయసూత్రము నందున్యాయసూత్రములో జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాజ్ఞాపించునది విధి. ' స్వారాజ్యకామో వాజపేయేన యజేత ' ( స్వర్గమును కోరువాడు వాజపేయ యఙమును జేయవలసినది ) అనునది విధివాక్యము. ఒకానొక కార్యమును స్తుతించి, లేక నిందించి, భయము కలిగించి, పూర్వచరిత వర్ణించి బోధించునట్టివాక్యము అర్థవాదవాక్య మనబడును. ' పాకకారీ పాపో భవతి ' ( పాపము చేయువాడు పాపుడైపోవును ) అనునది అర్థవాదము. ఇందు నాజ్ఞ స్పష్టముగా నుండదు. విధివాక్యముచే జెప్పబడినదానిని మరల జెప్పుట అనువాద మనబడును.
==అనువాద రకములు==
;అనువాదము రెండు విధములు:
శబ్దానువాదము, అర్థానువాదము. ఇదివరకు జెప్పబడిన మాటల మరల జెప్పుట శబ్దానువాదము. ఇదివరకు దెలిసిన విషయమునే మరల నన్యపదములతో జెప్పుట అర్థానువాదము. ' అనువాదే చరణానాం ' (2.4.3) అను పాణినీయసూత్రముమీద టీక వ్రాయుచు గాళికాకారుడు ' ప్రమాణాంతరావగతస్యార్థస్య శబ్దేన సంకీర్తనమాత్ర మనువాదః ' అని వ్రాసియున్నాడు. వేణుప్రమాణముచే సిద్ధించినయర్థమును ( సంగతిని ) శబ్దముచే జెప్పుటమాత్రము అనువాద మనబడును. ' అగ్ని ర్హి మస్య భేషజం ' ( అగ్ని చలికి మందు ) అనునది యనువాదము. ఏల ? ప్రత్యక్షప్రమాణముచే నీసంగతి మన మెరుగుదుము. అజ్నానమునుఅజ్ఞానమును ఈవాక్య మనువదించినది.
 
;అనువాదము మరల మూడు విధములు.
అనువాదం ప్రస్తుతం బాగా పలుకుబడి పొందుతున్న ప్రక్రియ. ఇందులో ఎన్ని అవకాశాలున్నాయో అన్నీ ఎల్లలూ ఉన్నాయి.
 
అనువాదం కొత్త ప్రపంచానికి తెరవబడే సరికొత్త వాకిలి. అనువాదకు డికి కేవలం రెండు భాషల లిపులతో పరిచయమున్నంతమాత్రాన సరిపోదు. ఆయాభాషల వాడుకదారుల సాంస్కృతిక జీవనంతో పరిచయముండాలి. అనువాదంలోని రకాల జోలికి వెళ్ళకుండా, అనువాదానికున్న ఎల్లల గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా వివిధ భాషా, సంస్కృతుల ప్రజల జీవన విధనాన్ని వాటితో ఏ మాత్రం సబంధం లేని అంటే, ఏక దేశ లేదా ఏకీకృత సంస్కృతీ విఅవరాలు, ఆచార్యవ్యవహారాదుల్లో పూర్తిగా భిన్నమైనవి కాని భాషలమధ్య అనువాదం సులభమని. అయితే, పూర్తి గాపూర్తిగా వేరు పరిస్థితులుంటే అనువాదంకష్టమనీ, ఒక అభిప్రాయం ఉంది. అయితే, సోదరభషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాది భాషల్లో పరస్పర అనువాదంలోనూ చాలా కష్టాలున్నాయి. అందువల్లే అనువాదానికి ఎల్లలున్నాయని చెప్పవచ్చు.
== ఉదాహరణలు ==
* [[రవీంద్రనాథ్ ఠాగూర్]] బెంగాలీ భాషలో రచించిన [[గీతాంజలి]]
{{మూలాలజాబితా}}
==వనరులు==
*[[s:పుట:Andhravijnanasarvasvamupart21.djvu/106#అనువాదం| ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము లోసర్వస్వములో వివరణ]]
 
==ఇవీ చూడండి==
[[వర్గం:భాషాశాస్త్రం]]
[[వర్గం:ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములోని విషయాలు]]
 
[[yi:אפטייטש]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976381" నుండి వెలికితీశారు