"అనుష్క శెట్టి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎అరుంధతి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో using AWB
చి (→‎అరుంధతి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో using AWB)
 
== అరుంధతి ==
[[కోడి రామకృష్ణ]] దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత [[ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి]] నిర్మించిన [[అరుంధతి]] సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను [[తమిళం]]లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనె తనలొనితనలోని నటిని ఆవిష్కరింఛింది
 
== సినిమా జీవితము ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976387" నుండి వెలికితీశారు