అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (4), గా → గా , గ్రంధ → గ్రంథ, → (4) using AWB
పంక్తి 3:
షేఖ్ '''అబూ అల్-ఫజల్ ఇబ్న్ ముబారక్ ''' ([[పర్షియన్]] - ابو الفضل) జనబాహుళ్యానికి '''అబుల్ ఫజల్''' గా చిరపరిచితుడు. ఇంకా '''అబుల్ ఫజల్ అల్లామి ''' గా ప్రసిద్ధి (1551 – [[ఆగస్టు 12]] [[1602]]) మొఘల్ సామ్రాట్టు [[అక్బర్]] యొక్క వజీరు, అక్బర్ ఆస్థానం లోని నవరత్నాలలో ఒకడు. తొమ్మిదిమంది మంత్రులలో ఒకడు.
 
అబుల్ ఫజల్ పూర్వీకులు [[యెమెన్]] కు చెందినవారు.<ref>{{cite book|page=5|author=Alvi Azra|title=Socio Religious Outlook of Abul Fazl|year=1985|isbn=978-0-210-40543-7|publisher=Vanguard Books |location=Lahore Pakistan}}</ref>
 
<ref name="abu">40 [http://persian.packhum.org/persian/bio?anum=0007 అబూ అల్ ఫజల్ స్వీయ చరిత్ర మరియు పనులు] persian.packhum.org.</ref>. అక్బర్ సభలో కవి పండితుడు అయిన [[ఫైజీ]] కి ఇతను తమ్ముడు.
 
==రచనలు==
* మూడు సంపుటిలలో అక్బర్ పాలన యొక్క అధికారికంగా చరిత్రను తెలిపే ''[[అక్బర్ నామా|అక్బర్ నామ]]'' గ్రంధకర్తగ్రంథకర్త.
* అక్బర్ నామా మూడవ సంపుటి ''[[ఐన్-ఇ-అక్బరి]]'' గా ప్రసిద్ధి, దీని రచయితా ఇతడే.
* మహాభారతాన్ని, పారశీకరించిన గ్రంథం [[రజ్మ్ నామా]] ను తర్జుమా చేసిన వారిలో ముఖ్యుడు.
* [[బైబిలు]] ను కూడా పారశీకరించాడు.<ref name=abu>[http://persian.packhum.org/persian/bio?anum=0007 Abu al Fazl Biography and Works] persian.packhum.org.</ref>
==మూలాలు==
{{reflist}}