అబ్దుల్ జలీల్ షేక్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: గా → గా , ప్రథాన → ప్రధాన, పని చేస్తున్నా using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
;'''అబ్దుల్‌ జలీల్‌ షేక్‌''', ఉర్దూ, అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు.
 
==బాల్యము==
అబ్దుల్‌ జలీల్‌ షేక్‌: కృష్ణా జిల్లా విజయవాడలో [[1953]] [[మే 15]]న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అమీనాబీ, షేక్‌ అబ్దుల్‌ గపూర్‌. వీరు : పదవ తరగతి వరకు చదువు కున్నారుయ్. వృత్తి: వ్యాపారం., ధార్మిక సేవ. ప్రస్తుతం గుంటూరు జిల్లా నులకపేట 'నూరాని జామియా మస్జిద్‌' ఇమాంఇమాంగా గా పని చేస్తున్నారుపనిచేస్తున్నారు. వీరు 2005 నుండి రచన వ్యాసంగమ్ ఆరంభించి ఉర్దూ-అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు.
 
== రచనలు==
Line 8 ⟶ 10:
 
== లక్ష్యం==
ప్రజలలో ముఖ్యంగా ముస్లిం ప్రజానీకంలో చిట్లం కట్టుకు పోయిన ధార్మిక అలసత్యం, ఉదాసీనతను పోగొట్టాలన్నది వీరు ప్రథానప్రధాన లక్ష్యము.
 
==మూలాలు==
''అక్షరశిల్పులు ''గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010
;ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌
చిరునామా వినుకొండ - 522647. పుట 32
 
"https://te.wikipedia.org/wiki/అబ్దుల్_జలీల్_షేక్" నుండి వెలికితీశారు