అభిఘాతము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లొ → లో, వున్నది. → ఉంది., , → , (12) using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
[[దస్త్రం:Deflection.png|thumbnail|ఒక వస్తువు విమానం ఉపరితలమును తగిలినప్పుడు విక్షేపణ జరుగుతుంది.]]
భౌతిక శాస్త్రములో అభిఘాతమునకు ప్రాముఖ్యత వున్నదిఉంది.ఒక సరళ రేఖపై ఒకే దిశలో లేక వ్యతిరేక దిశలో కదులుచున్న రెండు వస్తువులు ఒకదానిని మరొకటి ఢీకొంటె అభిఘాతము జరిగిందంటారు.<ref>http://billiards.colostate.edu/technical_proofs/TP_3-1.pdf</ref>
=స్థూల దృష్టి=
అభిఘాతాలు జరిపే వస్తువుల మధ్య బలాల అన్యోన్య చర్య వివిధ సంధర్భమములలో, వివిధ కారణములపై ఆధారపదుతుంది.రెండు బిలియర్డ్ బంతుల మధ్య బలాల అన్యోన్య చర్యకు కారణము స్థితిస్థాపకత.బిలియర్డ్ బంతులు భౌతికంగా ఒకదానిని ఒకటి తాకినప్పుడు మాత్రమే ఈ అన్యొన్య చర్య ఉంటుంది.భారగ్రస్థ కేంద్రము వలన, α-కణ పరిక్షేపణలో ఈ అన్యోన్య చర్యకు కారణము స్థిరవిద్యుత్ బలాలు.వాయు అణువుల మధ్య అభిఘాతము, అణుచలన సిద్ధాంతమును అభివృద్ధిపరచినది.అధికశక్తి గల కణములు పరమాణువులతో జరిపే అభిఘాతము కృత్రిమ పరివర్తనను కనుగొనుటకు ఉపయోగిస్తారు.<ref>భౌతిక శాస్త్రము (బి.యస్.సి మొదటి సంవత్సరము)</ref>
అభిఘాతములో పాల్గొన్నరెందు వస్తువుల వేగాలు, అభిఘాతనికి ముందు మరియు తర్వాత ఒకే సరళరేఖపై వుండి, వ్యతిరేఖ దిశలలో వున్న ఆ అభిఘాతాన్ని సూటి అభిఘాతము అంటారు.వాటి వేగ దిశలు ఒకే సరళ రేఖపై లేకున్న ఆ అభిఘతాన్ని ఏటవాలు అభిఘతము అని అంటారూ అభిఘాతాలలొఅభిఘాతాలలో అభిఘాత వస్తువుల మొత్తము ద్రవ్యవేగము నిత్యత్వ నియమాన్ని అనుసరిస్తుంది.సాధారణముగా, మొత్తము గతిజ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించదు.
=అభిఘాతములోని రకాలు=
అభిఘాతములో కొంత శక్తి ఉష్ణశక్తి, [[కాంతి]]శక్తి, [[ధ్వని]] [[శక్తి]] రూపములోకి మారుతుంది.అటువంటి అభిఘాతాలను అస్థితిస్థపక అభిఘాతాలు అంటారు.మొత్తము గతిజశక్తి నిత్యత్వమైతే ఆ అభిఘతాన్ని స్థితిస్థాపక అభిఘాతము అంటారు.
=స్థితిస్థపక అభిఘాతము=
ద్రవ్యవేగ నిత్యత్వము మరియు గతిజశక్తి నిత్యత్వమును పాటించే అభిఘాతాన్ని స్థితిస్థపక అభిఘాతం అంటారు.
ఉదాహరణ:పరమాణువులు, అణువులు మరియు ప్రాథమిక కణాల మధ్య గల అభిఘాతము స్థితిస్థాపక అభిఘాతము.
=అస్థితిస్థాపక అభిఘాతము=
ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని పాటించి, గతిజశక్తి యొక్క నియమాన్ని అనుసరించని అభిఘాతాన్ని అస్థితిస్తాపక అభిఘాతము అంటారు.
ఉదాహరణ:1.గోదను ఢీకొన్న బంతి, వాహనాల వల్ల అభిఘాతము, రెండు వస్తువులు అభిఘాతము తర్వాత కలిసిపోతే, ఆ అభిఘాతము, పరిపూర్ణ అస్థితిస్థపక అభిఘాతము అంటారు.2చెక్కదిమ్మెలో పేల్చిన బుల్లెట్.
==ఇవి కూడా చూడండి==
*[[కాంతి]]
Line 18 ⟶ 20:
==ములాలు==
{{మూలాలజాబితా}}
 
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/అభిఘాతము" నుండి వెలికితీశారు