అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, → (2), , → , (8), , → , using AWB
పంక్తి 1:
'''అభిషేక్ బచ్చన్''' (జననం 5 ఫిబ్రవరి 1976) ప్రముఖ [[బాలీవుడ్]] నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] ల కుమారుడు. రెఫ్యూజీ (2000) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు మాత్రం  అందుకున్నారు. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు ఏవీ సరైన విజయాలు కాలేదు. కానీ 2004లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన  ధూమ్ సినిమాతో మాత్రం హిందీ సినిమా రంగంలో తన దైన ముద్ర  వేశారు అభిషేక్.
 
ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ (2005) , ధూమ్2 (2006) , గురు (2007) , దోస్తానా (2008) , బోల్ బచ్చన్ (2012) , హౌస్ ఫుల్ (2016) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దూమ్3 (2013) , హ్యాపీ న్యూ ఇయర్ (2014) వంటి భారీ వసూళ్ళు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించారు. యువ (2004) , సర్కార్ (2005) , కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు అభిషేక్. ఆయన నిర్మించిన పా (2009) సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నారు ఆయన. 2007లో నటి [[ఐశ్వర్యా రాయ్]]ను  వివాహం చేసుకున్నారు అభిషేక్. 16 నవంబరు 2011న వారికి  కుమార్తె ఆరధ్య జన్మించారు.
 
== తొలినాళ్ళ జీవితం ==
పంక్తి 12:
 
=== మొదటి సినిమా, మొదటి సక్సెస్ కై పోరాటం(2000–2003) ===
2000లో జె.పి.దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాతోనే [[కరీనా కపూర్]] కూడా  బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపొయినా అభిషేక్, కరీనాల నటనకు మాత్రం ప్రేక్షకుల నుండీ, విమర్శకుల నుండీ ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని ఆయన నటను మెచ్చుకుంటూ చాలా మంది విమర్శకులు అభిషేక్ ఆయన వంశ ప్రతిష్టప్రతిష్ఠ నిలబెడతారని అన్నారు.<ref><cite class="citation web">Adarsh, Taran (15 December 2000). </cite></ref>
 
రెఫ్యూజీ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ 2003లో సూరజ్ ఆర్. బర్జట్యా తీసిన మై ప్రేంకీ దీవానీ హూ సినిమాలోని నటనకు మాత్రం ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు నామినేషన్ అందుకున్నారు అభిషేక్. ఆ తరువాత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన యువ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు ఆయన.
 
=== విజయాలు (2004–2008) ===
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు