అమరావతి కథా సంగ్రహం 76-100: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , , → , using AWB
పంక్తి 1:
[[బొమ్మ:AMARAAVATI KATHALU BOOK COVER.jpg|thumb|right|150px|అమరావతి కథల సంపుటి ముఖ చిత్రం]]
[[బొమ్మ:SATYAM SANKARAMANCHI.jpg|thumb|right|150px|రచయిత శ్రీ సత్యం శంకరమంచి]]
నూరు కథలు [[అమరావతి కథలు]]. రచన [[సత్యం శంకరమంచి]] ఈ నూరు కథల్నీ [[ఆంధ్రజ్యోతి]] వార పత్రిక వారు రెండు సంవత్సరాలపాటు 1975-77 మధ్య ధారావాహికంగా వేశారు. కథలన్నీ కూడా మానవత్వపు విలువలను ఎత్తి చూపటమేకాకుండా , సామాజిక, వ్యక్తిగత బలహీనతలను ఎండగట్టుతూ ఉంటాయి. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.
 
'''[[అమరావతి కథలు]]''' వ్యాసంలో ఈ పుస్తకం గురించిన వివరాలు, '''కథల జాబితా''' ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క కథ గురించి మరిన్ని విశేషాలు నాలుగు వేరు వేరు వ్యాసాలలో పొందుపరచబడ్డాయి .
పంక్తి 7:
* [[అమరావతి కథా సంగ్రహం 26-50]]
* [[అమరావతి కథా సంగ్రహం 51-75]]
* [['''అమరావతి కథా సంగ్రహం 76-100]]''' - (ఈ వ్యాసం)
 
==అమరావతి కథలు 76 నుండి 100 వరకు==
పంక్తి 18:
===77.తంపులమారి సోమలింగం===
*ముఖ్య పాత్రలు-సోమలింగం, బుచ్చమ్మ
*బాపు బొమ్మ-హిందువు పిలకకీ, సాయెబు టొపీ తాడుకీ దయ్యమయ్యి ముడెడుతున్న సూమలింగం. కథలో, అతను మరణానంతరం కూడకూడా తన తంపులమారితనాన్ని ప్రదర్శించటాన్ని చక్కగా చూపుతున్నది.
*కథ-ఒక తంపులమారి సోమలింగం కథ. వాడికి నా అనే వాళ్ళెవరూ లేరు.ఒట్టి నికృష్టుడు. తింటానికున్నది, కాలక్షేపంగా తంపులు పెడుతుంటాదు. ఒక్క బుచ్చెమ్మకే దడిసి ఆవిడ ఎదురుపడడు సోమలింగం. తాను మరణించాక తనను కాల్చకుండా పూడ్చాలని కోరతాడు. వాడి కోరికననుసరించి ఊరి వారు వాడి శవాన్ని గోరీల దొడ్డిలో పూడ్చాటానికి తీసుకెళ్లాటం హిందూ ముస్లిం తగాదాగా మారి దొమ్మీ జరుగుతుంది. బుచ్చెమ్మ వచ్చి సోమలింగం కోరిక వెనకాల ఉన్న తంపులమారితనాన్ని వివరించినాక తమ తప్పు తెలుసుకున్న హిందువులూ ముస్లింలు ఏకంగా సోమలింగాన్ని కృష్ణోడ్డుకు మోసుకెళ్ళి బూడిద చెయ్యటంతో కథ ముగుస్తుంది. బుచ్చెమ్మలాగ ఇటువంటి తంపులమార్ల మాయలు తెలియ చెప్పేవాళ్ళుంటే బాగుండును అనిపిస్తుంది.
 
పంక్తి 62:
 
===98.సీతారమాభ్యాం నమ:===
 
 
===99.శిఖరం===
 
===100.మహా రుద్రాభిషేకం===
 
 
[[వర్గం:కథలు]]