అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి (4), యంను → యాన్ని (6), లో → లో (3), ను → ను (3), ప using AWB
పంక్తి 7:
 
==ఆవిష్కరణ==
బర్కిలీ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంకువిశ్వవిద్యాలయానికి చెందిన గ్లెన్ టి .సిబోర్గ్ నేతృత్వం లోని శాస్త్రవేత్తలు 1944 లో అమెరీషియం మూలకాన్ని కనుగొన్నారు<ref>[http://www.utexas.edu/faculty/council/2002-2003/memorials/Morgan/morgan.html Obituary of Dr. Leon Owen (Tom) Morgan (1919–2002)], Retrieved 9 April 2015</ref>.ట్రాన్స్ [[యురేనియం]] శ్రేణిలో అమెరీషియం మూడవ మూలక మైనప్పటికి, భారమూలకం [[క్యూరియం]] తరువాత కనుగొనబడిన నాలుగవ మూలకం. అయితే దీని ఆవిష్కరణనను రహస్యంగా ఉంచి 1945 లో ప్రకటించారు. యురేనియం లేదా [[ప్లూటోనియం]] ను న్యూక్లియ రు రియాక్టరులో న్యూట్రానులతో బలంగా డీ కొట్టడం వలన అమెరీషియం ఉత్పత్తి అగును. ఒక టన్ను, వాడిన యురోనియం ఇంధనంలో 100 గ్రాముల అమెరీషియం లభించును. దీనిని విసృతంగావిస్తృతంగా ఆయొనీకరణ గది లోని స్మోక్ డిటేక్టరులలో ఉపయోగిస్తారు<ref name=smoke>{{citeweb|url=http://www.world-nuclear.org/info/Non-Power-Nuclear-Applications/Radioisotopes/Smoke-Detectors-and-Americium|title=Smoke Detectors and Americium|publisher=world-nuclear.org|date=|accessdate=2015-04-10}}</ref>. అలాగే న్యూట్రాన్ వనరులలో, పారిశ్రామిక ప్రమాపకం (guages ) లలో ఉపయోగిస్తారు. న్యూక్లియర్ విద్య్హుఘటకాలలో , అంతరిక్ష వాహక నౌకలలో ఇంధనంగా ఉపయోగిం చుట పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
 
== చరిత్ర ==
గతంలో అణుపరిక్షలుఅణుపరీక్షలు చెయ్యునప్పుడు, ఒకవేళ అమెరిషియం ఏర్పడినప్పటికీ, ఉద్దేశ్య పూర్వకంగా, మూలకాన్ని సృష్టించి, వేరుచెయ్యడం మాత్రం 1944 లో జరిగినదిజరిగింది.బర్కిలో లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గ్లెన్ టి. సిబోర్గ్ , లియోన్ ఒ.మోర్గాన్ , రాల్ఫ్ ఎ జేమ్సు మరియు ఆల్బర్ట్ ఘిఒర్సోలు సంయుక్తంగా ఈ మూలకమును ఉత్పత్తి చేసారు<ref name=edu>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele095.html|title=The Element Americium|publisher=education.jlab.org|date=|accessdate=2015-04-10}}</ref>. ఈ ప్రయోగానికి 60 అంగుళాల సైక్లోట్రోన్ పరికరాన్ని ఉపయోగించారు. ఉత్పత్తి చేసిన మూలకాన్ని యూనివర్సిటి ఆఫ్ [[చికాగో]]లోని ఖనిజ రసాయన ప్రయోగశాలలో పరిక్షించికొత్తపరీక్షించికొత్త మూలకమని నిర్ధారించారు.తేలికగా ఉండే [[నెప్ట్యూనియం]],ప్లుటోనియం ప్లుటోనియం, బరువైన క్యూరియం లతరువాత కనుగొన్న నాల్గవ ట్రాన్సుయురేనియం మూలకం అమెరిసియం.
 
==భౌతిక ధర్మాలు==
అమెరీషియం మెత్తనైన, [[రేడియోధార్మికత]] కలిగిన, [[వెండి]] లా కనిపించే లోహం. ఈ లోహం యొక్క తరచుగా లభించే ఐసోటోపులు <sup>241</sup>Am మరియు రసాయనిక <sup>243</sup>Am.అమెరీషియం యొక్క ఐసోటోపులు అనియు రెడియోధార్మికత కలిగినవి<ref>{{citeweb|url=http://www.epa.gov/radiation/radionuclides/americium.html|title=Americium|publisher=epa.gov|date=|accessdate=2015-04-10}}</ref> సమ్మేళనంలలో వీటి ఆక్సీకరణ స్థితి <sup>+3</sup> స్థాయి, ముఖ్యంగా ద్రవరూపంగా ఉన్నప్పుడు. దీనిని సైక్లోట్రోనులో ఇర్రాడియేసనుచేసి, డైఅక్సైడును నైట్రిక్ ఆమ్లంలో కరగించి, అమ్మోనియం ద్రవాన్ని ఉపయో గించి పదార్థాన్ని అవక్షేపిచెదరు.
 
ఆవర్తన పట్టికలో ప్లుటోనియంనకు కుడివైపున, క్యూరియంకుక్యూరియానికి ఎడమ వైపున, లాంథనాయిడు సమూహంకుసమూహానికి చెందిన యురోపియంకుయురోపియానికి క్రిందగడిలో అమెరిషియంనుఅమెరిషియాన్ని ఉంచడం జరిగినదిజరిగింది. భౌతిక రసాయనిక ధర్మాలలో యురోపియంతో ఎక్కువ సామీప్యాన్ని కలిగియున్నది. అమెరిషియం ఎక్కువ రేడియో ధార్మికత కలిగిన మూలకం. తాజాగా ఉత్పత్తి చెయ్యబడిన అమెరిషియం వెండిలా తెల్లగా లోహ మెరుపును కలిగి యుండును. గాలితో సంపర్కం వలన క్రమంగా మెరుపు తగ్గును. అమెరిషియం[[సాంద్రత]] క్యూరియం (13.52 g/cm<sup>3</sup>), మరియు ప్లుటోనియం (19.8 g/cm<sup>3</sup>) సాంద్రతల కన్న తక్కువగా
12 గ్రాములు/సెం.మీ<sup>3</sup>.కలిగియున్నది. అయితే దీనియొక్క అధిక పరమాణు భారం కారణంగా యురోపియం (5.264 g/cm<sup>3</sup>) కన్నఎక్కువసాంద్రత కలిగిఉన్నది
 
అమెరిషియం అణువు ఆరుభుజాల స్పటిక సౌష్టవ నిర్మాణం కలిగి యున్నది. నాలుగు పరమాణువులు చేరి స్పటిక నిర్మాణంలో భాగస్వామ్యం వహించును. పీడనం, మరియు [[ఉష్ణోగ్రత]] ల హెచ్సుతక్కువల ననుసరించి స్పటిక నిర్మాణంలో మార్పులు చోటు చేసుకోనును. సాధారణ ఉష్ణోగ్రత వద్ద పీడనాన్ని 5 GPa కు సంకోచింపచేసిన α-అమెరిషియం ముఖకేంద్రీయ ఘనాకృతి స్పటికనిర్మాణపు, β-గా మారుతుంది. గది ఉష్ణోగ్రత మొదలుకొని వివిధ ఉష్ణోగ్రతల స్థాయివరకు పరాయస్కాంత తత్వాన్ని ప్రదర్శి స్తుంది . ఈ లక్షణం దీని పొరుగు మూలకమైన క్యూరియం ప్రదర్శించే యాంటి ఫెర్రో మాగ్నిటిక్ ట్రాన్సిషన్ కన్న భిన్నమైనది
 
==రసాయనిక ధర్మాలు==
అమెరిషియం నీటితో సులభంగా రసాయనిక చర్యలో పాల్గొనును, మరియు ఆమ్లాలలో కరుగుతుంది. అమెరిషియం ఎక్కువగా సాధారణ అక్సీకరణ స్థాయి +3 స్థాయిని కలిగియుండును<ref name="p4">Penneman, p. 4</ref> . +3 ఆక్సీకరణ స్థితిలో అమెరిషియం సమ్మేళనాలు స్థిరమైన క్షయికరణ , ఆక్సీకరణ లక్షణాలు కలిగి యుండును. రసాయనిక ధర్మాలలో ఎక్కువ లాంథనాయిడులతో సామీప్యత ప్రదర్శించును .
 
==ఐసోటోపు==
 
అమెరీషియం8 పరమాణు ఐసోమరులను కలిగియున్నది. అమెరిషియం యొక్క ఐసోటోపులలో అతి ఎక్కువ అర్ధ జీవిత కాలాన్ని కలిగి యున్నవి <sup>241</sup>Am మరియు <sup>243</sup>Am. <sup>241</sup>Am యొక్క అర్ధ జీవిత కాలం 432.2సంవత్సారాలు<ref name=smoke/>, <sup>243</sup>Am యొక్క అర్ధ జీవితకాలం 7,370 సంవత్సారాలు<ref name=edu/>.పరమాణు ఐసోమరు <sup>242m1</sup>Am యొక్క అర్ధజీవిత కాలం 141 సంవత్సరాలు.మిగతా ఐసోటోపులు, ఐసోమరుల అర్ధజీవిత కాలవ్యవధి 0.64 మైక్రో సెకండులు (<sup>245</sup>m1Am ) మొదలుకొని50.8 గంటలు (<sup>240</sup>Am) ఉండును.
 
ప్రాథమిక పరిశోధనల పలితంగా 4 రకాల అమెరిషియం ఐసోటోపులు <sup>241</sup>Am, <sup>242</sup>Am, <sup>239</sup>Am and <sup>238</sup>Am. ఉత్పత్తి చెయ్యబడినవి. అమెరీషియం
-241 నేరుగా ప్లుటోనియం నుండి, ఒక న్యూట్రానును శోషించదం ద్వారా ఏర్పడును.దీని యొక్క అర్ధ జీవితకాలాన్నిమొదట 510±20 సంవత్సరాలుగా లెక్కించారు. కాని తరువాత కాలంలో దానిని 432.2 సంవత్సారాల కాలంగా సవరించారు<ref name="nubase">{{cite journal|last1=Audi|first1=G|doi=10.1016/S0375-9474(97)00482-X|title=The N? evaluation of nuclear and decay properties|date=1997|page=1|volume=624|journal=Nuclear Physics A|url=http://www.nndc.bnl.gov/amdc/nubase/Nubase2003.pdf|bibcode=1997NuPhA.624....1A|last2=Bersillon|first2=O.|last3=Blachot|first3=J.|last4=Wapstra|first4=A.H.}}</ref>.
:<math>\mathrm{^{239}_{\ 94}Pu\ \xrightarrow {(n,\gamma)} \ ^{240}_{\ 94}Pu\ \xrightarrow {(n,\gamma)} \ ^{241}_{\ 94}Pu\ \xrightarrow [14.35 \ yr]{\beta^-} \ ^{241}_{\ 95}Am\ \left(\ \xrightarrow [432.2 \ yr]{\alpha} \ ^{237}_{\ 93}Np \right)}</math>
 
రెండవ ఐసోటోపు <sup>242</sup>Amను ,న్యూట్రాను నున్యూట్రానును బలంగా <sup>241</sup>Am ఉపరితలం మీద డీ కొట్టించడం వలన ఏర్పడును. <sup>242</sup>Am ఐసోటోపు వేగంగా క్షీణత (β-decay, ) చెందటం వలన క్యూరియం ఐసోటోపు <sup>242</sup>Cmగా మారును.ఈ ఐసోటోపు యొక్క క్షయికరణ అర్ధజీవిత కాలాన్ని 17గటలుగా నిర్ణయించారు.ప్రస్తుతం అంగీకరించిన విలువ 16.02 గంటలు.
 
: <math>\mathrm{^{241}_{\ 95}Am\ \xrightarrow {(n,\gamma)} \ ^{242}_{\ 95}Am\ \left(\ \xrightarrow [16.02 \ h]{\beta^-} \ ^{242}_{\ 96}Cm \right)}</math>
 
===ఐసోటోపుల పరమాణు కేంద్రకోత్పత్తి(nucleosyntheses)===
అమెరిషియంనుఅమెరిషియాన్ని నేరుగా యురేనియం నుండి ఉత్పత్తి చెయ్యడం జరుగదు. ప్లుటోనియం ఐసోటోపు <sup>239</sup>Pu నుండి ఉత్పత్తి సెయ్యుదురు. అందువలన మొదట యురేనియం నుండి ప్లుటోనియం <sup>239</sup><sub>94</sub>PU ఐసోటోపును ఉత్పత్తి చెయ్యుదురు.
 
: <math>\mathrm{^{238}_{\ 92}U\ \xrightarrow {(n,\gamma)} \ ^{239}_{\ 92}U\ \xrightarrow [23.5 \ min]{\beta^-} \ ^{239}_{\ 93}Np\ \xrightarrow [2.3565 \ d]{\beta^-} \ ^{239}_{\ 94}Pu}</math>
పంక్తి 66:
 
==లభ్యత==
ప్రకృతి సిద్ధమైన, స్వాభావికంగా భూమిలో ఏర్పడిన అమెరిషియం లభ్యమయ్యే అవకాశం లేదు.అమెరిషియం యొక్క అత్యంత సాధారణ ఐసోటోపులు 241Am మరియు243Am, ఎక్కువ అర్ధజీవిత కాలవ్యవధి 432.2 మరియు 7,370 సంవత్సరాలు మాత్రమే.అనగా భూమి ఏర్పడినప్పుడు ఏర్పడిన అమెరిషియం ఎప్పుడో నశించి పోయింది. అందువలన అమెరిషియం ప్రస్తుతం 1945 మరియు 1980 మధ్య కాలంలో భూమిమీద పరమాణు బాంబులు, అణు ఆయుధాలు పరిక్షించినపరీక్షించిన ప్రాంతాలలో, మరియు అణు ప్రమాదాలు సంభవించిన రష్యా లోని చెర్నోబిల్, జపానులోని ఫుకిషిమా పరమాణు విద్యుత్తు కేంద్రాల ప్రాంతాలలో మాత్రమే లభించే అవకాశమున్నది.
 
ఉదాహరణకు 1 నవంబరు 1952 లో అమెరికాలో హైడ్రోజన్ పరమాణు బాంబును ప్రయోగాత్మకంగా పేల్చిన పరిసరాలలో ఆక్టినాయిడులతో పాటు అమెరిషియం యొక్క ఆనవాళ్ళు ఎక్కువ పాళ్ళలోనే గుర్తించారు.ఇది సైనిక రహస్యం కనుక 1956 వరకు బహిరంగ పర్చలేదు. 1945జులై 16 తారీఖున న్యూ మెక్సికో లోని అల్మోగోర్దో లోఅల్మోగోర్దోలో ప్లుటోనియం ఆధారిత ట్రినిటీ పరమాణు బాంబు ప్రయోగాత్మకంగా పేల్చిన ప్రదేశంలో కూడా అమెరిషియం-241 ఆనవాలు గుర్తించారు. 1968 లో గ్రీన్లాండ్ లో నాలుగు హైడ్రోజన్ బాంబులను తీసుకెళ్ళుచు US B -52 బాంబరు కూలి పోయిన పతనమైన చోట కూడా అధిక స్థాయి లోస్థాయిలో అమెరిషియం ఉనికిని గుర్తించారు.మిగతా ప్రాంతాలలో అమెరిషియం వలన ఏర్పడిన రేడియో ధార్మికత చాలా స్వల్ప ప్రమాణం 0.01 picocuries/g (0.37 mBq/g).ఉండును.వాతావరణంలో నివాతావరణంలోని అమెరిషియం సమ్మేళనాలు ద్రావాణాల లోద్రావాణాలలో అంతగా కరుగనందున మట్టి రేణు వులలో ఉండి పోవును.
 
అమెరిషియం నుఅమెరిషియాన్ని కృత్తిమంగా ఉత్పత్తి చెయ్యడం జరుగుతున్నది.ఒకటన్ను వాడిన యురేనియం వ్యర్ధంనుండి , 100 గ్రాముల వివిధరకాలైన అమెరిషియం ఐసోటోపులు ఏర్పడును.ఇందులో ఎక్కువ పాళ్ళు <sup>241</sup>Am మరియు <sup>243</sup>Am.
 
==ఉత్పత్తి ==
ఈ కొత్త లోహంనులోహాన్ని వీటి యొక్క ఆక్సైడ్‌లనుండి, సంక్లిష్ట బహుళ స్థాయిపద్దతిలోస్థాయిపద్ధతిలో ఉత్పత్తి చెయ్యడం జరిగినదిజరిగింది. మొదట ప్లుటోనియం-239 నైట్రేట్ ( <sup>239</sup>PuNO<sub>3</sub>) ద్రావణాన్నిప్లాటినం తగడు/పట్టి/రేకు మీద 0.5 సెం.మీ<sup>2</sup>.వైశాల్యంపరిధిలో పూతగా పూసి, ద్రవాన్ని ఇగిర్చి, క్రమంగా చలార్చడం ద్వారా ప్లుటోనియం డైఆక్సైడ్ ఏర్పడునట్లు చేయ్యుదురు.అవక్షేపాన్ని పేరక్లోరిక్ ఆమ్లంలో కరగించి అయాంపరివర్తనం (ion exchange) ద్వారా క్యూరియం ఐసోటోపును వేరు చేసి , అమెరిషియం ఉత్పత్తి చెయ్యుదురు.
 
మొదటగా ఉత్పత్తి చెయ్యబడిన అమెరిషియం ప్రమాణం కేవలం కొద్ది మిల్లిగ్రాముల భారం ఉండేది,1951 లో అమెరిషియం (iii) ఫ్లోరైడ్‌ను బేరియంతో 1100<sup>0</sup>C వద్ద, పీడన రహితస్థితిలో క్షయికరించడం ద్వారా 40-200 గ్రాముల అమెరిషియంనుఅమెరిషియాన్ని ఉత్పత్తి చెయ్యడం జరిగినది<ref name="AM_METALL1">{{cite journal|title=The Preparation and Some Properties of Americium Metal|last1=Westrum|first1=Edgar F.|last2=Eyring|first2=Leroy|journal=Journal of the American Chemical Society|volume=73|page=3396|date=1951|doi=10.1021/ja01151a116|issue=7}}</ref>.
 
==అమెరిషియం లోహఉత్పత్తి ==
అమెరిషియం యొక్క సమ్మేళన పదార్థాలను క్షయింప చెయ్యడం ద్వారా లోహ అమెరిషియం నుఅమెరిషియాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును. అమెరిషియం ఫ్లోరైడ్ (Americium (III) fluoride) ను టాంటాలం మరియు టంగ్‌స్టన్ లతో తయారుచేసిన పరికరంలో, నీరు, గాలిని, తొలగించి, పీడన రహిత వాతావరణంలో బేరియం లోహంతో క్షయికరించడం వలన లోహ అమెరిషియం ఏర్పడును<ref name="AM_METALL1"/><ref name = "Gmelin">''Gmelin Handbook of Inorganic Chemistry'', System No. 71, transuranics, Part B 1, pp. 57–67.</ref>.
 
: <math>\mathrm{2\ AmF_3\ +\ 3\ Ba\ \longrightarrow \ 2\ Am\ +\ 3\ BaF_2}</math>
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు