"అల్-ఫాతిహా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), , → , using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), , → , using AWB)
| audio = Surah Al fatiha104.ogg
}}
[[దస్త్రం:FirstSurahKoran.jpg|right|thumb|145px| మొదటి సూరా [[అల్-ఫాతిహా]] అజీజ్ ఆఫంది [[ఖురాన్]] వ్రాతప్రతి.]]
 
[[సూరా]] '''అల్-ఫాతిహా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]:الفاتحة), [[ఇస్లాం]] ధార్మికగ్రంథమైన [[ఖురాన్]] యొక్క ముఖ "పరిచయం" మరియు మొదటి సూరా ఈ ''సూరా అల్-ఫాతిహా'' ఇది మక్కీ సూర. ఇందు 7 [[ఆయత్|ఆయత్ లు]] గలవు. ఇది ఒక [[దుఆ]] లేక ప్రార్థన. దీనిని ప్రతి [[నమాజ్]] యందు తప్పకుండా పఠిస్తారు.
== తాత్పర్యం ==
[[అల్లాహ్]] ద్వారా సమస్త జనులకు అవతరింపబడ్డ గ్రంథం [[ఖురాన్]]. ఇది [[అరబ్బీ భాష]] లో గలదు. ఇది దాదాపు ప్రపంచపు అన్ని భాషలలోను గల గ్రంథం.
ఈ సూరా అల్-ఫాతిహా క్రింది విధంగా కొనసాగుతుంది. (ఖురాన్: మొదటి సూరా)
{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|- style="background:#008000; color:#ffffff;"
! ఖురాన్ క్రమం !! అరబిక్ !! తెలుగు లోతెలుగులో అరబిక్ !! తెలుగు అనువాదం
|- bgcolor="#90ee90"
| 1.1 || <font size="3">بِسْمِ اللّهِ الرَّحْمـَنِ الرَّحِيم</font> ||బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం || కరుణామయుడు మరియు కృపాశీలుడైన [[అల్లాహ్]] పేరుతో ప్రారంభించుచున్నాను
 
== అవతరణ ==
ఇస్లామీయ ధార్మికసాహిత్య వ్యవస్థలో ఉల్లేఖనాలు అతిముఖ్యం. [[ఇబ్న్ అబ్బాస్]] ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా మహమ్మద్ ప్రవక్తపై [[అల్లాహ్]] [[మక్కా|మక్కాలో]] అవతరింపజేశాడు. [[అబూ హురైరా]] ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా [[మదీనా]] లో అవతరింపజేశాడు. ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనమే ముస్తనద్ అని, దాన్నే అందరూ ఆమోదించారు. మరికొందరు ఈ సూరా మక్కా మరియు మదీనా రెండుప్రదేశాలలోనూ అవతరింపబడినదని భావిస్తారు.
 
== ఇతరనామాలు ==
* ఉమ్మ్ అల్-ఖురాన్ (ఖురాన్ (యొక్క) మాత)
* సూరా అల్-షిఫా (మోక్షమును కలుగజేసే సూరా)
* అల్-హిజ్ర్
 
== గణాంకాలు ==
ఈ సూరాలో 7 [[ఆయత్|ఆయత్ లు]] , 29 పదములు మరియు 139 అక్షరాలు గలవు.
 
== ప్రాముఖ్యత ==
 
== ఇవీ చూడండి ==
* ఖురాన్ భావామృతంలోని [[s:కురాన్_భావామృతంకురాన్ భావామృతం/అల్-ఫాతిహా|అల్ ఫాతిహా]]
* [[ఖురాన్]]
* [[పారా]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976499" నుండి వెలికితీశారు