ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , విద్యార్ధు → విద్యార్థు, స్వాతంత్ర్య భా → using AWB
పంక్తి 1:
'''ఆంధ్ర జాతీయ కళాశాల''' : [[1910]] లో [[కోపల్లె హనుమంతరావు]], [[ముట్నూరి కృష్ణారావు]], [[పట్టాభి సీతారామయ్య]] స్థాపించారు. [[అడివి బాపిరాజు]], [[కాటూరి వేంకటేశ్వరరావు]] మొదలైన వారు ఈ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 2009 ఫిబ్రవరిలో 100వ ఏట అడుగు పెడుతోంది. శతవార్షికోత్సవాలు ప్రారంభం కావాలి. దీనిని పాలిస్తున్న ఎండోమెంటు డిపార్టుమెంటు వారు ఈ మహా సభలకు పూనుకోవాలి. ప్రతి నెలా గొప్ప సభలు నిర్వహించాలి వచ్చే సంవత్సరానికి రాష్ట్రపతిని పిలిచి గొప్ప సభ జరపాలి. ప్రస్తుతం ఇందులో కృష్ణా విశ్వవిద్యాలయం ఉంది. అందులో ఆంధ్రజాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలన్నిటినీ విలీనం చేసుకోవాలి. విశ్వవిద్యాలయం ఈ విద్యాసంస్థలన్నిటినీ మరింత అభివృద్ధి చెయగలుగుతుంది. ఎండోమెంటు వారు అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలకు ఈ ఏడు నూరేళ్ళు నిండిపోతాయో, నూరేళ్ళ పండగ చేసుకుంటుందో త్వరలో తేలిపోతుంది. పూర్వ విద్యార్ధులువిద్యార్థులు, ఇతరదేశాల అభిమానులు, బందరు పౌరులు,స్వాతంత్ర్య స్వతంత్ర భావ నిరతులు, విద్యా సంస్థల సిబ్బంది పూనుకోవాలి. కాంగ్రెసు వారు పూర్వం స్థాపించిన సంస్థ ఇది, కాంగ్రెసు వారు ఈ విషయం గమనించి దీని బాగుకు కృషి చేయాలి.శతజయంతి నాటికి శిథిలమై 100 ఏళ్ల సాక్షిగా శాశ్వతంగా మూతపడే ప్రమాదంలో పడ్డ ఈ కళాశాలను ప్రభుత్వం తీసుకొని, కొత్త జవజీవాలను అందించాలనేది అందరి ఆకాంక్ష. కృష్ణా యూనివర్సిటీ, జాతీయ కళాశాలను కలిపి అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలను ప్రజాప్రతినిధులు బలంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.ఆంధ్రజాతీయ కళాశాల 100 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పుడు వెలుగు వెలిగింది. ఇప్పుడు ఆ వెలుగు ఆరిపోతోంది. 320 ఎకరాల ఆస్తులున్నా కళాశాలకు ఉపయోగపడటంలేదు.గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటివారు వచ్చి ఈ కళాశాల ఎప్పటికీ నిలిచిపోవాలని, ఇది దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. కళాశాలను దేవాదాయ శాఖ పరిధి నుంచి ప్రభుత్వం తీసుకోవాలి.కృష్ణా యూనివర్సిటీ ప్రస్తుతం కళాశాల ప్రాంగణంలోనే నడుస్తోంది. ఆస్తులతోపాటు కళాశాలలను కూడా యూనివర్సిటీకి అప్పగించాలనే ప్రతిపాదన ఉంది.ఇప్పటికే కళాశాల ప్రాంగణంలోనే ఉన్న ఐటీసీను తీసుకోవడానికి యూనివర్సిటీ సిద్ధంగా లేదని సమాచారం.
 
[[వర్గం:మచిలీపట్నం]]
[[వర్గం:విద్యాలయాలు]]