ఆదిత్య 369: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , తో → తో , స్పూర్తి → స్ఫూర్తి, → , , → , (4) using AWB
పంక్తి 18:
imdb_id=
}}
'''ఆదిత్య 369''', 1991లో విడుదలైన [[తెలుగు సినిమా]]. [[బాక్ టు ఫ్యూచర్]] అనె ఆంగ్ల చిత్రం , ఇంకా హెచ్.జి.వెల్స్ [[టైం మెషీన్]] నుండి స్పూర్తిస్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.
==చిత్రకథ==
కృష్ణ మోహన్ ([[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]) కు టి.వి. లు తయారు చేసే కంపెనీ ఉంది. అతను హేమ (మోహిని) ను ప్రేమిస్తాడు. హేమ తండ్రి ప్రొఫెసర్ రామదాస్ (టిన్నూ ఆనంద్) ఒక [[శాస్త్రవేత్త|సైంటిస్టు]]. అతను కాలయంత్రాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రాజావర్మ (అమ్రిష్ పురి) అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. వయొలిన్ ను వయలెన్స్ ను సమంగా ప్రేమిస్తాడు. సాలార్ జంగ్ మ్యూజియంలో విలువైన పురాతన వస్తువుకోసం మనుషుల్ని పంపుతాడు. వారిని మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన ఓ కుర్రాడు ([[మాస్టర్ తరుణ్]]) చూస్తాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కృష్ణమోహన్ కాపాడతాడు.
 
హేమ ఇంట్లో ఒకసారి ప్రయోగ దశలో ఉన్న కాలయంత్రంలో కృష్ణ మోహన్, హేమ, ఒక పోలీసు ఎక్కి వెనుక కాలానికి (కృష్ణదేవరాయ కాలానికి హంపి విజయనగర ప్రాంతానికి) వెళ్ళి పోతారు. [[కృష్ణదేవరాయలు|కృష్ణదేవరాయలి]] కొలువు అక్కడ రాజనర్తకి తోరాజనర్తకితో పోటీ , వజ్రం అపహరణ వంటి సంఘటనల తరువాత కృష్ణదేవరాయల సహకారంతో మళ్ళీ కాలయంత్రంలో ఎక్కి , ప్రస్తుత కాలానికి కాక భవిష్యత్ లోనికి వెళ్ళిపోతారు. భవిష్యత్తులో అణుయుద్ధం తరువఅత కలుషితపూరితమైన దేశం వారికి కనిపిస్తుంది. అక్కడినుండి మళ్ళీ వర్తమానంలోనికి రావడం , రాజావర్మతో తలపడటం మిగతాకథ.
 
ఈ సినిమాలో భూతకాలం, భవిష్యత్కాలం, వర్తమానకాలం - ఈ మూడింటిలోనూ కనిపించేది ఒక వజ్రం.
"https://te.wikipedia.org/wiki/ఆదిత్య_369" నుండి వెలికితీశారు