ఆదుర్తి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినీరంగ ప్రవేశం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశారు → పనిచేశారు using AWB
చి →‎సినీరంగ ప్రవేశం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నాగేశ్వర రావు → నాగేశ్వరరావు using AWB
పంక్తి 51:
ఆయన హిందీలో 'మిలన్' (మూగమనసులు), 'డోలీ' (తేనెమనసులు), 'జ్వార్ భలా' (దాగుడు మూతలు), ' మన్ కా మీత్ ' లాంటి సుమారు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'దర్పణ్', 'జీత్' (పూలరంగడు) చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
 
ఆయన అన్నపూర్ణా సంస్థకు నిర్మించిన ' [[డా.చక్రవర్తి]] ' చిత్రానికి నంది బహుమతి వచ్చింది. ఆ బహుమతిగా వచ్చిన నగదు పెట్టుబడిగా అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర సంస్థను స్థాపించి ప్రయోజనాత్మక చిత్రాలు '[[సుడిగుండాలు (సినిమా)|సుడి గుండాలు]]', ' [[మరో ప్రపంచం]]' నిర్మించారు. అవి ఆర్థికంగా విజయం సాధించాక పోయినా తనకు సంతృప్తినిచ్చిన చిత్రాలుగా ఆయన చెప్పేవారు.
 
ఆదుర్తి సుబ్బారావు గారు పరిచయం చేసిన రచయితలు - [[ముళ్ళపూడి వెంకటరమణ]] (దాగుడు మూతలు), ఎన్. ఆర్. నంది (కన్నె మనసులు), [[కొర్రపాటి గంగాధరరావు|డా. కొర్రపాటి గంగాధర రావు]] (ఇద్దరు మిత్రులు), [[మోదుకూరి జాన్సన్]] (మరో ప్రపంచం), [[సత్యానంద్]] (మాయదారి మల్లిగాడు)
"https://te.wikipedia.org/wiki/ఆదుర్తి_సుబ్బారావు" నుండి వెలికితీశారు