ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), లు → లు (2), తో → తో (3), స్వచ్చ → స్వచ్ఛ, → (2), , → , using AWB
పంక్తి 2:
'''ఆమ్లం''' ('''Acid'''; [[లాటిన్]] Acidus/acēre అర్ధం [[పులుపు]]) అనేది ఒక రసాయన పదార్థం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. ఇవి పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును, కార్బొనేట్ మరియు బై కార్బొనేట్లతో చర్య జరిపి కార్బన్ డై ఆక్సైడ్ ను ఇస్తాయి. [[అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం]] ప్రకారం జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. ఆమ్లాలు 7 కన్నా తక్కువ [[pH]] కలిగివుంటాయి. [[లిట్మస్ పరీక్ష]]లో ఎరుపు రంగును కలిగిస్తాయి.
 
[[వెనెగార్]] అని పిలిచే ఎసిటిక్ ఆమ్లం, కారు [[బ్యాటరీ]]లలో ఉపయోగించే సల్ఫూరిక్ ఆమ్లం, [[బేకింగ్]] లో వాడే టార్టారిక్ ఆమ్లం మొదలైనవి ఆమ్లాలకు ఉదాహరణలు. అమ్లాలు వాయు, ద్రవ మరియు ఘన స్థితులలో ఉండవచ్చును.
 
== ఉదాహరణలు==
పంక్తి 19:
==ధర్మాలు==
* ఆమ్లాలు లోహాలతో చర్యపొందు హైడ్రోజన్ వాయువు నిస్తాయి. Zn +2HCl → ZnCl<sub>2</sub>+H<sub>2</sub>
* ఆమ్లం క్షారం తోక్షారంతో చర్య పొంది లవణం, నీరు లనిస్తుంది. దీనిని తటస్థీకరణము అందురు. HCl + NaOH → Nacl + H<sub>2</sub>O
* ఆమ్లం కార్బొనేట్, బై కార్బొనేట్ లతో చర్య పొంది కార్బన్ డైఆక్సైడ్ నిస్తుంది.
==తయారు చేసే విధానం==
పంక్తి 27:
* సల్ఫర్ ట్రైఆక్సైడ్ ను నీటిలో కరిగిస్తే సల్ఫూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. SO<sub>3</sub> +H<sub>2</sub>O → H<sub>2</sub>SO<sub>4</sub>
==నీటి అయనీకరణము==
స్వచ్చమైనస్వచ్ఛమైన నీటిలో విద్యుత్ ప్రసరించదు. నీటిలో విద్యుత్ ను ప్రసరింపజేస్తే ఒక లీటరు [[ఘనపరిమాణం]]లో ఒక కోటి [[మోల్]] అయాన్లలో ఒకటి మాత్రమే అయాన్లుగా విడిపోతుంది. దీనిని నీటి అయనీకరణము అందురు.
[H<sup>+</sup>] అనగా H<sup>+</sup> అయాన్ యొక్క గాఢత. [OH<sup>-</sup> ] అనగా OH<sup>-</sup> అయాన్ గాఢత అనిర్థం.
నీటిలో H<sup>+</sup> మరియు OH<sup>-</sup> లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి.
[H<sup>+</sup>]= 10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు : [OH<sup>-</sup> ] =10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు
==నీటి అయానిక లబ్దము==
ఒకమోల్ నీటిలో గల H<sup>+</sup> గాఢత మరియు OH<sup>-</sup> గాఢతల లబ్దాన్ని నీటిఅయానిక లబ్దం అందురు.దీనిని K<sub>w</sub> తో సూచిస్తారు.
<sub>w</sub>= [H<sup>+</sup>] x [OH<sup>-</sup> ]
ఇది ఆమ్ల క్షారాల లోక్షారాలలో ముఖ్య మైనది. ఎందువలనంటే
* నీటికి ఆమ్లం కలిపినపుడు H<sup>+</sup> అయాన్ల గాఢత పెరుగుతుంది OH<sup>-</sup> అయాన్ల గాఢత తగ్గుతుంది. అయినా వాటి గాఢతల లబ్దం మారదు.
{| class="wikitable" align="center"
|+ఆమ్ల, క్షారముల జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్ల గాఢత మరియు OH<sup>-</sup> అయాన్ల గాఢత
|-style="background:red; color:white" align="left"
|H<sup>+</sup> అయాన్ల గాఢత [H<sup>+</sup>]
పంక్తి 74:
|}
 
H<sup>+</sup> అయాన్ గాఢత బట్టి ఆమ్ల, క్షారములను తెలుసుకొనవచ్చును.
* 10<sup>0</sup> > [H<sup>+</sup>] > 10<sup>−6</sup> అయితే ఆ ద్రావణం ఆమ్లం అవుతుంది.
 
పంక్తి 128:
# ప్రత్యమ్నాయ లిట్మస్ తయారీ: ఒక మందార పూవు తీసుకొని దానిని కాగితంపై బాగా రాయండి. అది నీలిరంగులో మారుతుంది. దీనిని నీలి లిట్మస్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ కాగితంపై వివిధ ఆమ్లాలను వేసి చూడండి. మార్పును గమనించండి. ఆకాగితం ఎరుపుగా మారుతుంది.
# మాజిక్ ఉత్తరాన్ని తయారు చేయుట: ఫీనాప్తలీన్ ద్రవం ఉపయోగించి ఉత్తరాన్ని తెల్ల కాగితంపై రాయండి. ఆ ఉత్తరాన్ని ఆరబెట్టండి. ఆ కాగితంపై ఏ అక్షరాలు కనిపించవు. ఈ ఉత్తరాన్ని ఒక పాత్రలో గల నిమ్మరసం ద్రావణంలో ఉంచండి. దాని పై ఎరుపు అక్షరాలు కనిపిస్తాయి.
# మీ ప్రాంతంలో బాబాల మోసాలు తెలుసుకోండి: ఒక కత్తిపై మొదట ఫీనాప్తలీన్ ద్రవాన్ని గాని, మందార పువ్వు రసాన్ని గాని ముందుగా పూసి ఉంచుకుంటారు. మీరు ఏదైనా సమస్య వారికి చెప్పినపుడు మీకు నిమ్మకాయలను తెమ్మని వారివద్ద ఉన్న కత్తితో కోస్తారు.అపుడు ఎర్రని ద్రవం వస్తుంది. దీనిని రక్తంగా భమింపజేస్తారు.
# [[ఆమ్ల వర్షం]]: ఆగ్రా వంటి పారిశ్రామక ప్రాంతాలలో కర్మాగారములనుండి విడుదలయ్యే అలోహ ఆక్సైడ్లు మెఘాలలోని నీటితో చర్యపొంది ఆమ్లములుగా తయారయి వర్షంగా కురియుట వలన [[తాజ్ మహల్]] వంటి కట్టడాలకు నష్టం వాటిల్లుతుంది.
# వంట పాత్రల వల్ల నష్టం: మన యిండ్లలో ఎక్కువగా అల్యూమినియం పాత్రలను వినియోగిస్తారు. యిది లోహం. యిందులో చింతపండు తోచింతపండుతో తయారుచేసిన పదార్థాలు వండినపుడు చింత పండు లోపండులో గల టార్టారికామ్లం లోహ పాత్రతో చర్య చెందడం వల్ల యేర్పడిన క్రియా జన్యాల లోజన్యాలలో హైడ్రోజన్ వాయువు పోయి మిగిలిన పదార్థాలు మన ఆహారంలో కలియుట వల్ల మన ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతోంది.
# జీర్ణాశయంలో యేర్పడిన ఎసిడిటీ కొరకు: మనం రోజూ సరియైన సమయానికి ఆహారం తినకపోవుట వలన మన జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ ఆమ్లము ఉత్పత్తి పెరిగి ఎసిడిటీ కిఎసిడిటీకి కారణమగును. అపుడు ఆమ్లత్వం పోవుటకు క్షారంతో కూడిన మాత్రలను వాడమని డాక్టర్లు చెవుతారు.
# బెలున్ లో హైడ్రోజన్ వాయువు నింపండి: ఒక చిన్న సీసాలో కొన్ని లోహపు ముక్కలు తీసుకోండి. అందులో నిమ్మరసం (సిట్రిక్ ఆమ్లం) వేసి దానిపై బెలూన్ తగిలించండి. కొంతసేపు ఉంచినపుడు ఆ బెలూన్ హైడ్రోజన్ వాయువుతో నిండుతుంది. ఆ బెలూన్ ను త్రాడుతో కట్టి వదిలితే అది పైకి పోతుంది.
 
==వివిధ రకములైన ఆమ్లములు==
పంక్తి 154:
* [[p-Toluenesulfonic acid]] (or tosylic acid, CH<sub>3</sub>C<sub>6</sub>H<sub>4</sub>SO<sub>3</sub>H)
* [[Trifluoromethanesulfonic acid]] (or triflic acid, CF<sub>3</sub>SO<sub>3</sub>H)
* [[Polystyrene sulfonic acid]] (sulfonated [[polystyrene]], [CH<sub>2</sub>CH (C<sub>6</sub>H<sub>4</sub>) SO<sub>3</sub>H]<sub>n</sub>)
 
=== కార్బాక్సిలిక్ ఆమ్లాలు ===
పంక్తి 160:
* [[సిట్రిక్ ఆమ్లం]] (C<sub>6</sub>H<sub>8</sub>O<sub>7</sub>)
* [[ఫార్మిక్ ఆమ్లం]] (HCOOH)
* [[గ్లుకోనిక్ ఆమ్లం]] HOCH<sub>2</sub>- (CHOH) <sub>4</sub>-COOH
* [[లాక్టిక్ ఆమ్లం]] (CH<sub>3</sub>-CHOH-COOH)
* [[ఆగ్జాలిక్ ఆమ్లం]] (HOOC-COOH)
"https://te.wikipedia.org/wiki/ఆమ్లం" నుండి వెలికితీశారు