ఆరుద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →సాహిత్య సేవ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పరాకాష్ట → పరాకాష్ఠ using AWB |
||
పంక్తి 40:
1946 లో [[చెన్నై]] వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులో నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని [[ప్రతిజ్ఞ]] చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]] సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం"తో పల్లవించని సాహితీ శాఖలేదు. [[త్వమేవాహం]]తో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, [[కథలు]], [[నవల]]లు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. [[త్వమేవాహం]], [[సినీవాలి]], [[కూనలమ్మ పదాలు]], [[ఇంటింటి పద్యాలు]] వంటి అనేక కావ్యాలతో పాటు '''వెన్నెల- వేసవి''', '''దక్షిణవేదం''', '''జైలుగీతాలు''' వంటి అనువాద రచనలు '''రాదారి బంగళా''', '''శ్రీకృష్ణదేవరాయ''', [[కాటమరాజు కథ]] వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]] ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి
* [[త్వమేవాహం]] - 1948. ఇది [[ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా|ముఖ్యమైన తెలుగు రచనలలో]] ఒకటి. [[తెలంగాణా]] నిజాం పాలనలలో జరిగిన రజాకార్ల అకృత్యమాలు ఈ రచన నేపథ్యం. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేను (త్వమేవాహం) అంటుంది. ఒకచోట రచయిత సమాజంలోని ఘటనలను, దృక్పధాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు.
* సినీవాలి
|