43,014
edits
చి (clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధ → గ్రంథ (2), , → , (3) using AWB) |
||
* వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్థం ఉంటుంది.
* వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
* వివిధ సమూహాలలో హరిత
* నాడీ వ్యవస్థలో నాడీవలయం, ద్వంద్వ ఉదర నాడీ దండం ఉంటాయి.
* సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు, స్పర్శకాలు సంతులన కోశం మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి.
2.పూర్వీక ఆర్ర్ధోపాదడ్ లన్ని సముద్రజీవులు.
3. శరీరచుట్టూ దృడమైన కైటిన్ కవచముంటుంది.
4. శరీరంలో మూడు భాగాలు తల, ఉదరం, పైజీడియం స్ఫుటంగా కనిపిస్తాయి.
5.తలకు స్పరశృంగం, ఒక జత నేత్రాలు, నాలుగు జతల ఉపాంగాలు ఉండేవి.
ఉదాహరణ : ట్రైలోబైట్.
* ఉపవర్గం II: కెలీసిరేటా
** విభాగం 2: [[కీలోపోడా]]: ఉ. [[శతపాదులు]]
** విభాగం 3: [[డిప్లోపోడా]]: ఉ. [[సహస్రపాదులు]]
** విభాగం 4: [[ఇన్ సెక్టా]]: ఉ. [[ఈగ]], [[పేను]], [[నల్లి]], [[బొద్దింక]]
{{జంతువులు}}
|
edits