ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది. (3), వున్నది. → ఉంది., వున్నాడు. → ఉన్నాడ using AWB
పంక్తి 21:
| seats4 = {{Composition bar|1|545|hex={{ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్/meta/color}}}}
}}
'''ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్''' (ఆంగ్లం : '''All India Majlis-e-Ittehadul Muslimeen''') (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين, ''కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్'' అర్థం: అఖిల భారత సమైక్య ముస్లింల కౌన్సిల్) భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై వున్నదిఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్నిచోట్ల ఓమాదిరి ఉనికి గల పార్టీ. 2004 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ ఓ సీటు గెలుపొందింది. [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ]] లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1984-2004 వరకు ఆ.ఇ.మ.ఇ.ము. పార్టీ అధ్యక్షుడిగా సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ వున్నాడుఉన్నాడు. అనంతరం తన కుమారుడైన [[అసదుద్దీన్ ఒవైసీ]] పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
 
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పంక్తి 28:
[[Image:Bahaduryarjung.jpg|thumb|200px|left|Bahadur Yar Jung]]
దీని చరిత్ర పూర్వపు [[:en:Hyderabad State|హైదరాబాదు సంస్థానం]] వరకూ పోతుంది. దీనిని 1927 ''అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్'' స్థాపించాడు. ఈ పార్టీ [[నిజాం]] కాలం నాటి పార్లమెంటరీ పార్టీ. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత, హైదరాబాదు ప్రత్యేక ప్రాంతంగా వుండాలని కాంక్షించింది.
[[:en:Razakars|రజాకార్లు]] (వాలంటీర్లు), ఒక ముస్లిం పారా-మిలిటరీ సంస్థ. ఇది మజ్లిస్ పార్టీతో సంబంధాలు కలిగివుండేది. దాదాపు లక్షా యాభైవేలమంది రజాకార్లు, [[:en:Qasim Rizwi|కాసిం రిజ్వీ]] నాయకత్వాన భారత రక్షక దళాలతోనూ కమ్యూనిస్టులతోనూ స్వతంత్ర హైదరాబాద్ కొరకు పోరాడాయి. పోలీస్-యాక్షన్ ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని భారత-యూనియన్ లో కలుపబడినదికలుపబడింది. కాసిం రిజ్వీని కారాగారంలో బంధించి, శాంతిభద్రతల దృష్ట్యా పాకిస్తానుకు పంపించివేశారు. మజ్లిస్ పార్టీ బ్యాన్ చేయబడినదిచేయబడింది.<ref name="hindu">[http://www.hindu.com/thehindu/2003/04/27/stories/2003042700081500.htm Article in the Hindu on AIMIM]</ref>
1957లో మజ్లిస్ పార్టీ నూతన హంగులతో పునస్థాపించబడినదిపునస్థాపించబడింది. 1970లో రాజకీయ ప్రవేశం గావించింది. ''ఆల్ ఇండియా'' అనే ప్రజాస్వామ్య పేరును తగిలించడం జరిగినదిజరిగింది. నేటివరకు గల తన ప్రస్థానంలో ప్రజాస్వామ్యయుతంగా తన ఉనికిని కలిగివున్నది.<ref name="hindu"/>
1990 లో మజ్లిస్ పార్టీ చీలిపోయి, అమానుల్లా ఖాన్ (శాసనసభ్యుడు) నాయకత్వంలో [[:en:Majlis Bachao Tehreek|మజ్లిస్ బచావో తెహ్రీక్]] అనే గ్రూపు బయలు దేరినది.
==ఎన్నికల ఫలితాలు==