ఆషాఢమాసము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విశాఖపట్టణము → విశాఖపట్నం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆషాడ → ఆషాఢ, సందర్బా → సందర్భా using AWB
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
'''ఆషాఢ మాసము''' [[తెలుగు సంవత్సరం]]లో నాలుగవ [[తెలుగు నెల|నెల]]. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్నిసందర్భాన్ని [[తొలిఏకాదశి]]గా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును [[గురుపౌర్ణమి]]గా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద [[వ్యాసుడు]] జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.
 
అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం [[పూరీ]] జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని 'నవకళేబర ఉత్సవం' అంటారు.
 
==విశేషాలు==
ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది [[తొలి ఏకాదశి]] . [[పేలపిండి]] తింటారు.ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాడమాసంలోఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.
 
* క్రీ.శ. [[1893]] : [[విజయ (సంవత్సరం)|విజయ]] సంవత్సరం [[తిరుపతి వేంకట కవులు]] ఏలూరు పట్టణంలో శతావధానము నిర్వహించారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=12|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/24|accessdate=26 June 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆషాఢమాసము" నుండి వెలికితీశారు