ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , తో → తో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, → using AWB
పంక్తి 43:
 
వీరు చాలాకాలం [[నవజీవన్]] సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.
వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక [[చిత్రకళ]]ను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్]] పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.
 
స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్"గా అభివర్ణించింది.
పంక్తి 55:
==పురస్కారాలు==
* [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] 1985లో వీరికి [[కళా ప్రపూర్ణ]]తో సత్కరించింది.
* 1996 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనప్రతిష్ఠాత్మకమైన [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసింది.
* రామబ్రహ్మం జర్నలిస్టు అవార్డు
* రామనాథ్ అవార్డు