ఇండియా టుడే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: బాగం → భాగం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 44:
[[ఇండియా]] టుడే లివింగ్ మీడియా ఇండియా లిమిటెడ్ వారిచే ప్రచురించబడే [[ఇంగ్లీష్]] వార వార్తా పత్రిక (వీక్లీ న్యూస్ మ్యాగజైన్) . ఇది [[న్యూ ఢిల్లీ]] కేంద్రంగా ప్రచురితమవుతుంది. ఇండియా టుడే [[హిందీ]], [[తెలుగు]], [[తమిళ్]], [[మలయాళం]] [[భాష]]ల్లో కూడా ప్రచురితమగును. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ ఆరోన్ పూరి. 1975 నుండి ఈయన ఆ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇది ఇండియా టుడే గ్రూప్ లో భాగం. ఇండియా టుడే గ్రూప్ 1975 లో
ఇంగ్లీష్ లోనే కాక హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో దాని ఆనువాద ప్రచురణలు ప్రారంభించి, నాణ్యమైన జాతీయ స్థాయి వార్తలు అందించడంతో ఇంగ్లీష్ రాని వారికి గొప్ప వరంలా మారింది. ఆ విధంగా ప్రాంతీయ భాషల్లో ఇండియా టుడే ప్రచురణలు మంచి ప్రశంశలు పొందాయి.
|