ఇబ్న్ కసీర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (4) using AWB
పంక్తి 4:
| region = సిరియాకు చెందిన పండితుడు
| era = మధ్యయుగం
| color = #B0C4DE
 
<!-- Image and Caption -->
పంక్తి 21:
 
== జీవిత చరిత్ర ==
ఇతని పూర్తిపేరు '''అబూ అల్-ఫిదా, ఇమాముద్దీన్ ఇస్మాయీల్ బిన్ ఉమర్ బిన్ కసీర్ అల్-ఖురాషి అల్-బుస్రవి'''. [[సిరియా]], [[బుస్రా]] నగరంలో [[1301]] లో జన్మించాడు. (బుస్రా లోబుస్రాలో జన్మించాడు కావున 'బుస్రవీ' అంటారు). [[డమాస్కస్]] లోని ప్రఖ్యాత పండితుడైన [[షేక్-ఉల్-ఇస్లాం]] [[ఇబ్న్ తైమియ్యా]] మరియు సిరియాకు చెందిన అబూ అల్-హజ్జాజ్ అల్ మిజ్జీ, ల వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన అభ్యాసం పూర్తయి 1341 లో అధికారిక నియామకం గావింపబడ్డాడు. ఇంకనూ అనేక చోట్ల పండితుడిగా నియమింపబడ్డాడు, ఆఖరున డమాస్కస్ లోని [[మహా మస్జిద్]] నందులో జూన్/జూలై 1366 లో నియమింపబడ్డాడు. ఇబ్న్ కసీర్ తన ప్రఖ్యాత రచన "[[ఖురాన్]] పై వ్యాఖ్యానాలు" వ్రాశాడు, దీన్కి [[తఫ్సీర్ ఇబ్న్ కసీర్]] అని పేరు పెట్టాడు. ఈ తఫ్సీర్ ([[హదీసులు|హదీసుల]] తోనూ) [[ముహమ్మద్]] ప్రవక్త ఉపదేశాలనూ, [[సహాబా]]ల వ్యాఖ్యానాలను కలిగివున్నది. [[ఇస్లామీయ ప్రపంచం]] లో ఈ ఇబ్న్ కసీర్ ఎంతో ప్రాముఖ్యతనూ, ప్రాశస్తాన్నీ కలిగివున్నది.
 
ఇబ్న్ కసీర్ ను [[ఖాదీ (ఇస్లాం)|ఖాదీ]] అని, [[ఇస్లామీయ చరిత్ర]] తెలిసిన ఘనుడనీ పేర్కొంటారు. ఇతను [[ముఫస్సిర్]] (తఫ్సీర్ ను వ్రాసేవాడు) గా ప్రసిద్ధి. ఇతను 'తబక్ఖాత్-ఎ-షాఫయీ' నూ రచించాడు. ఇతను [[షాఫయీ]] పాఠశాల అవలంబీకుడు. ఇతను, తన జీవిత రెండో దశలో 'గ్రుడ్డి'వాడై పోయాడు. [[అహ్మద్ ఇబ్న్ హంబల్]] యొక్క [[ముస్నద్]] ను, దీర్ఘకాలంగా రేయింబవళ్ళూ వ్రాస్తూ, తన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇబ్న్ కసీర్ ఫిబ్రవరీ [[1373]], డెమాస్కస్ లో మరణించాడు.
పంక్తి 40:
*[http://www.momin.ca/biographies/Ibn%20Katheer.htm Ibn Kathir's biography]
*[http://www.islambasics.com/view.php?authID=70 Books by Ibn Kathir]
 
 
[[వర్గం:హదీసులు]]
"https://te.wikipedia.org/wiki/ఇబ్న్_కసీర్" నుండి వెలికితీశారు