ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినిమా జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశాడు → పనిచేశాడు (2) using AWB
చి →‎ప్రత్యక్ష ప్రదర్శనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నెహ్రు → నెహ్రూ (2) using AWB
పంక్తి 50:
[[file:Ilayaraja SJ.jpg|thumb|అమెరికా సాన్ జోస్ లో ప్రదర్సన ఇచ్చినప్పటి ఫోటో]]
{{colbegin}}
*ఇళయరాజా గారు అరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన, 25 సంవత్సరాల్లో మొదటి సారిగా 16 అక్టోబర్ 2005 న చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రునెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు.<ref>http://www.hinduonnet.com/fr/2005/10/21/stories/2005102100140200.htm</ref>.
*2004 ల ఇటలీ లోని (''Teatro Comunale di Modena '') అనే ధియేటర్ లో 14వ అన్జేలికా, అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.<ref>http://leonardo.info/reviews/dec2005/llaiy_ryssen.html</ref>
*''ఇథు ఇళయరాజా'' అనే టీ.వీ కార్యక్రమం, ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేసారు.<ref>http://www.hindu.com/fr/2005/07/01/stories/2005070102420400.htm</ref>
*28 డిసెంబర్ 2011 న జవహర్ లాల్ నెహ్రునెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో ''ఎన్రెంద్రుం రాజా'' అనే ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను తమిళ ఛానల్ ''జయా టీ.వీ'' ప్రత్యక్ష ప్రసారం చేసింది.
*23 సెప్టెంబర్ 2012 న, నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్,బెంగుళూరులో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
*2012 న ప్రకాష్ రాజ్ చిత్రం '''ధోని''' ఆడియో రిలీజ్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు