ఇస్మాయీల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), గా → గా using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB
పంక్తి 1:
{{ఇబ్రాహీం}}
''''''ఇస్మాయీల్''' ''' [[ఇబ్రాహీం]] మరియు '[[హాజిరా]] ల కుమారుడు. భారతంలో [[కర్ణుడు]] లాంటి [[ప్రవక్తలు|ప్రవక్త]].[[ఇబ్రాహీం]] గారు దేవుని అనుమతితోనే [[ఇష్మాయిల్]] [[హాజరా]] లను ఎడారిలో వదిలేస్తాడు. [[అల్లాహ్]] ఇతని దప్పిక తీర్చటం కోసం హాజరా ([[హాగరు]]) ప్రార్థన విని నీళ్ళ ఊటను పుట్టిస్తాడు. అదే [[జమ్ జమ్]] [[బావి]]గా స్థిరపడింది. [[ఇస్మాయిల్]]ను యుక్తవయసులో [[ఇబ్రాహీం]] దేవునికి [[బలి]] ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు ఇస్మాయిల్ కు బదులుగా ఒక [[గొర్రె]]ను బలి ఇమ్మని చెబుతాడు. ఇతని సంతానం నుండే [[మహమ్మదు ప్రవక్త]] జన్మించారు. యూదులు క్రైస్తవులు బలి ఇవ్వటానికి తీసుకెళ్ళింది [[ఇస్ హాక్]] ([[ఇస్సాకు]]) ను అంటారు. ఈ [[ఖుర్బానీ]] సంప్రదాయాన్ని స్మరిస్తూ [[ముస్లింలు]] [[ఈదుల్-అజ్ హా]] ([[బక్రీదు]] ) పండుగ జరుపుకుంటారు.
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/ఇస్మాయీల్" నుండి వెలికితీశారు