ఇస్లామీయ ప్రవక్తలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., వున్నారు. → ఉన్నారు., → (3) using AWB
పంక్తి 3:
అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం [[ఆదమ్]] ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్]] చివరి ప్రవక్త.
 
హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) [[ప్రవక్తలు]] అవతరించారు. [[ఖురాను]]లో 25 ప్రవక్తల ప్రస్తావన కలదుఉంది. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు.
 
ప్రతి ప్రవక్త ఈశ్వరుడి (అల్లాహ్) హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు [[ఇబ్రాహీం]] ప్రవక్త (అబ్రహాము) అనుయాయులు [[ఇస్మాయీల్]], [[ఇస్ హాఖ్]] లను అవలంబించారు. వీరి అనుయాయులు [[మూసా]] (మోషే) ను అవలంబించారు. వీరి అనుయాయులు [[ఈసా]] (యేసు) ను అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన మహమ్మదును అవలంబించవలెను. ఇదే ముస్లింల విశ్వాసం.
 
==ఖురానులో వర్ణింపబడ్డ ప్రవక్తలు==
పంక్తి 133:
 
==ఇదీ చూడండి==
భగవంతుడు (అల్లాహ్) 124000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు గదా! [[ఖురాన్]]లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావింపబడ్డాయే? మిగతావారి పేర్లు ఎందుకు ప్రస్తావింపబడలేదు? వారెవరై ఉండవచ్చు? [[శ్రీరాముడు]], [[శ్రీకృష్ణుడు]], [[జరాత్రుష్టుడు]] (ఇరాన్ లోని [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మత]] స్థాపకుడు), [[గౌతమ బుద్ధుడు]] లాంటి యుగపురుషులు, పుణ్యపురుషులూ ప్రవక్తలే అని, [[ఆదమ్]] మరియు శంకరుడు ఒకరేనని గాఢంగా నమ్మే వారు ఎందరో వున్నారుఉన్నారు. ఎవరెవరు ప్రవక్తలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన [[అల్లాహ్]]కు తెలుసు, అతడు సర్వజ్ఞాని.
 
==సంశయాలు - విశ్వాసాలు==
"https://te.wikipedia.org/wiki/ఇస్లామీయ_ప్రవక్తలు" నుండి వెలికితీశారు