ఈదుల్ అజ్ హా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (23), ను → ను (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ) → ) using AWB
పంక్తి 1:
{{ఇస్లాం మతము}}
'''ఈద్ అల్-అజ్ హా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: عيد الأضحى ''‘Īd ul-’Aḍḥā'') '''ఈదుల్ అజ్ హా''' లేదా '''ఈదుజ్జుహా''' లేదా '''బఖర్ ఈద్''' లేదా '''బక్రీదు'''. [[అల్లాహ్]] ఆదేశం ప్రకారం [[ఇబ్రాహీం]] ప్రవక్త తనకుమారుడైన [[ఇస్మాయీల్]]ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని [[ముస్లింలు]] ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం [[ఖురాన్]].<ref>http://www.usc.edu/dept/MSA/quran/002.qmt.html#002.196 Quranic Basis for Eid ul-Adha</ref> (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ ([[రంజాన్]]) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు [[ఖుత్బా]] (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.
 
[[ఇస్లామీయ కేలండర్]] ప్రకారం 12వ నెల యైన [[జుల్ హజ్జా]] 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే [[హజ్]] తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు [[సౌదీ అరేబియా]] లోని [[మక్కా]] నగరానికి వెళ్ళి [[మస్జిద్-అల్-హరామ్]] లోని [[కాబా]] చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ [[రంజాన్]] పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.
పంక్తి 54:
ఇస్లామీయ కేలండర్ లో ఈదుల్ అజ్ హా ఒకే దినంలో వచ్చిననూ గ్రెగేరియన్ కేలండరులో తేదీలు మారుతాయి. దీనికి కారణం ఇస్లామీయ కేలండర్ చంద్రమాసాన్ననుసరించి మరియు గ్రెగేరియన్ కేలండర్ సూర్యమాసాన్ననుసరించి వుంటుంది. చంద్రమాన సంవత్సరం, సూర్యమాన సంవత్సరం కంటే దాదాపు పదకొండు రోజులు తక్కువ.<ref>http://www.phys.uu.nl/~vgent/islam/ummalqura.htm</ref> ప్రతి సంవత్సరం ఈదుల్ అజ్ హా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో రెండు గ్రెగేరియన్ కేలండర్ దినములలో సంభవిస్తుంది, దీని కారణం అంతర్జాతీయ దినరేఖ ననుసరించి వివిధ ప్రాంతాలలో చంద్రవంక వేర్వేరు దినాలలో కానరావడమే.
 
ఈ క్రింది పట్టిక ఈదుల్ అజ్ హా యొక్క అధికారిక దిన పట్టిక. దీనిని [[సౌదీ అరేబియా]]కు చెందిన సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ప్రకటించింది.
 
* 1422 ([[ఇస్లామీయ కేలండర్]]) : [[ఫిబ్రవరి 22]], [[2002]]
"https://te.wikipedia.org/wiki/ఈదుల్_అజ్_హా" నుండి వెలికితీశారు