ఈద్గాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (3) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB
పంక్తి 1:
'''ఈద్ గాహ్''' లేదా '''ఈద్గాహ్''' ({{lang-ur|{{Nastaliq|عید گاہ}}}}) ఒక గాలి బయట మైదాన స్థలంలోని [[మస్జిద్]], సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్ (పండుగ) , గాహ్ (ప్రదేశం) , ఈద్ సమయాన [[సలాహ్]] (నమాజు) లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు.<ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
 
[[మహమ్మదు ప్రవక్త]] దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చారు.<sup>sawa</sup> ఈద్ నమాజ్ ఊరి బయట చదివే రివాజు. ఈద్ నమాజ్ ఊరి బయట చదవడం [[సున్నహ్]] కూడానూ.<ref>[http://www.islamsa.org.za/library/eidgah.html Eidgah<!-- Bot generated title -->]</ref>
"https://te.wikipedia.org/wiki/ఈద్గాహ్" నుండి వెలికితీశారు