ఉండుకము: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Stomach_colon_rectum_diagram.svgను బొమ్మ:Stomach_colon_rectum_diagram-en.svgతో మార్చాను. మార్చింది: commons:User:Ymblanter; కారణం: (File renamed (''[[commons:COM:...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ) → ) using AWB
పంక్తి 18:
 
'''ఉండుకము''' (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది [[అవశేషావయవము]]. ఇది [[ఉదరము]]లో కుడివైపు క్రిందిమూలలో [[పెద్ద ప్రేగు]] మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
 
 
== వ్యాధులు ==
* [[అపెండిసైటిస్]] (Appendicitis) : [[అపెండిక్స్]] లేదా [[ఉండుకము]] ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని '''అపెండిసైటిస్''' అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
 
;అపెండిసైటిస్ కు గల కారణాలు:
Line 28 ⟶ 27:
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.
 
[http://upload.wikimedia.org/wikipedia/commons/b/b1/McBurney's point.jpg] [http://upload.wikimedia.org/wikipedia/commons/5/5c/Gray1043.png] [http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Tractus intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png]
 
[[దస్త్రం:McBurney's point.jpg|left|thumb|ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం]]
"https://te.wikipedia.org/wiki/ఉండుకము" నుండి వెలికితీశారు