ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంలు → రాలు , లో → లో (4), కు → కు (3), తో → తో , ప్రస్థుత → ప్ using AWB
చి →‎తంగ్‌ఖుల్స్ స్థానికత: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంలు → రాలు , → , , → , using AWB
పంక్తి 66:
 
=== తంగ్‌ఖుల్స్ స్థానికత ===
తంగ్‌ఖుల్ నాగాలతో [[మయన్మార్]] మార్గంలో ఇతర నాగాలు [[మణిపూర్]], [[నాగాలాండ్]], [[అస్సాం]] మరియు [[అరుణాచల్ ప్రదేశ్]] రాష్ట్రాలకు చేరారు. వీరిలో కొంతమంది మయన్మార్ దేశంలో స్థిరపడ్డారు. ఎలాగైతేనే భారతదేశాలోకి ఈ వలసలు కొన్ని సంవత్సరాల కాలం నిరంతరంగా కొనసాగింది. నాగాలు భారతదేశంలోకి ఒకరి తరువాత ఒకరు అలలుగా వచ్చిచేరారు. తంగ్‌ఖుల్ ప్రజలు తమతో మావోలు, పౌమీలు, మారంలుమారాలు మరియు తంగల్ తెగలను తీసుకువచ్చారు. అయినప్పటికీ వారంతా [[సేనాపతి]] జిల్లాలోని మఖెల్ గ్రామాలలో స్థిరపడ్డారు. నాగాలు మఖేల్ గ్రామంలో ఉన్న మెగాలిత్ ప్రజలను అక్కడి నుండి తరిమివేసారు. తంగ్‌ఖుల్ ప్రజలు తమపూర్వీకులు సముద్రతీరానికి చెందినవారని భావిస్తుంటారు. కాంసన్ మరియు హూయిసన్ వంటి ఆభరణాలలో సముద్రపు గవ్వలు చోటుచేసుకుంటాయి.
 
=== తంగ్‌ఖుల్స్ పూర్వీకం ===
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు