ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం: కూర్పుల మధ్య తేడాలు

{{మూలాలు లేవు}}
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో , గరిష్ట → గరిష్ఠ, → (3) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{మూలాలు లేవు}}
'''ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం''' 1976 (Employees’ Deposit Linked Insurance Scheme 1976) - [[ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ]] భవిష్య నిధి, పించనుతో పాటు తన సభ్యులకు బీమా సదుపాయాన్ని కూడా అందచేస్తున్నది. ఒక సభ్యుడు సర్వీసులో ఉండగా మరణిస్తే అతనికుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందచేయబడుతుంది. బీమా పథకానికి సభ్యులు ఏ మాత్రం చెల్లించరు. యజమానులు సభ్యుల నెలవారీ వేతనంలో (ప్రాథమిక వేతనం + కరువు భత్యం) 0.5% మొత్తాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు ప్రీమియంగా చేల్లిస్తాయి. సభ్యులు దురదృష్టవశాత్తూ మరణించినప్పుడు వారి కుటుంబసభ్యులకు చెల్లించే మొత్తం వారి భవిష్యనిధి ఖాతా లోఖాతాలో ఉన్న మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ బీమా పథకం కింద సభ్యుల కుటుంబ సభ్యులకు గరిష్టంగాగరిష్ఠంగా రూ. 3,60,000 చెల్లించబడుతుంది.