ఉష (గాయని): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (17), లో → లో (3), కు → కు , గా → గా using AWB
చి →‎టెలివిజన్ కార్యక్రమాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 23:
ఉష ప్రపంచ వ్యాప్తంగా 150 కార్యక్రమాలలో పాల్గొన్నది. ఆమె తన ప్రతిభా పాటవాలతో ప్రసిద్ధ గాయకులు,సంగీత దర్శకులైన [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[శంకర మహదేవన్]], [[హరిహరన్]], [[మణిశర్మ]], [[పి.సుశీల]] మరియు [[మనో]] వంటి వారితో కలసి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నది. 2003 లో హైదరాబాదులో జరిగిన ఆఫ్రో-ఆసియన్-గేమ్స్ లో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడడం అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.
===టెలివిజన్ కార్యక్రమాలు===
* [[మా టీవీ]] లోని సూపర్ సింగర్స్ 7 సిరీస్ లలో "రైడర్స్" టీంకు జడ్జి మరియు టీం లీడర్.
* 2010 మరియు 2008 లలో జీ.టీ.వీలో ప్రసారమైన "స రి గ మ ప" కార్యక్రమంలో జడ్జి.
* 2007 లో జీ.టీ.వీ నిర్వహించిన "స్వరనీరాజనం" కార్యక్రమం
"https://te.wikipedia.org/wiki/ఉష_(గాయని)" నుండి వెలికితీశారు