ఎం.ఎఫ్. హుసేన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , జున్ → జూన్, బడినది. → బడింది., చినది. → చింది., using AWB
పంక్తి 21:
'''మక్బూల్ ఫిదా హుసేన్''' ([[సెప్టెంబరు 17]] [[1915]] - [[జూన్ 9]], [[2011]]) (ఆంగ్లం :'''Maqbool Fida Husain'''), (జననం : 1915, [[పంఢర్‌పూర్]], మహారాష్ట్ర) ఎమ్.ఎఫ్.హుసేన్ పేరుతో ప్రసిద్ధి. భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. దాదాపు 7 దశాబ్దాలుగా కళాకారుడిగా ప్రసిద్ధి.
 
ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం "భారతీయ [[పికాసో]]".<ref name=Forbes>[http://members.forbes.com/forbes/2005/1226/128sidebar.html The Picasso of India. The 2006 Collectors Guide. Forbes Magazine.]</ref> తన విజయవంతమైన ప్రస్థానంలో, 1996 లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం.<ref name=BBC>[http://news.bbc.co.uk/2/hi/south_asia/6635815.stm Indian painter in court reprieve]</ref><ref>[http://www.webindia123.com/personal/paint/hussain.htm Indian Personalities. M.F.Hussain. WebIndia 123]</ref> ఇతను జున్జూన్ 9 2011 న లండన్ లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30ని|| కు)అనారోగ్యంతో మరణించారు.
 
==వ్యక్తిగత జీవితం ==
హుసేన్ సులేమాని బోహ్రా కుటుంబానికి చెందిన వాడు. ఇతడి తల్లి, హుసేన్ 2వ యేటనే మరణించింది. తండ్రి రెండవ పెళ్ళి చేసుకుని [[ఇండోర్]] వెళ్ళిపోయాడు. 1935 లో హుసేన్ [[ముంబాయి]] లోని సర్.జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. హుసేన్ సినిమా హోర్డింగుల పెయింటింగ్ ప్రారంభించాడు.
ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడిగా ఎదిగాడు. ఫోర్బ్స్ మేగజైన్ "భారతీయ పికాసో"గా పేర్కొంది. తన విజయవంతమైన ప్రస్థానంలో 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్‌ [[జున్ 9]] (8) [[2011]] న లండన్ లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుఝ్హామున 2:30ని|| కు) అనారొగ్యం తోఅనారొగ్యంతో మరణించారు.. మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో ఆయన తనువు చాలించారన్న వార్త ఎందరికో ఎంతగానో బాధ కలిగించింది.
 
==అభిప్రాయాలు==
పంక్తి 53:
[[:en:Peabody Essex Museum|పీబాడి ఎస్సెక్స్ మ్యూజియం]] (PEM) (అ.సం.రా. మసాచుసెట్స్) లో, 2006 నవంబరు 4 నుండి 2007 జూన్ 3 వరకు, హుసేన్ "మహాభారత" పై గీచిన పెయింటింగ్ లు ప్రదర్శింపబడ్డాయి.
 
92 సం. వయస్సులో ఇతనికి [[రాజా రవివర్మ]] పురస్కారం, [[కేరళ]] ప్రభుత్వంచే ఇవ్వబడినదిఇవ్వబడింది.<ref>[http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=c9b9d89a-8d70-4536-a113-fbd39b839ec2&&Headline=MF+Hussain+selected+for+Raja+Ravi+Varma+award MF Hussain selected for Raja Ravi Varma award]</ref> ఈ అవార్డుకు వ్యతిరేకంగా కేరళలో [[సంఘ్ పరివార్]] సంస్థలు గళం విప్పాయి మరియు కేరళ కోర్టులో కేసులు కూడా వేసారు. కేరళ కోర్టు, తుది తీర్పు విడుదలయ్యేంత వరకూ, ఈ అవార్డు పై స్టే విధించింది.<ref>[http://www.hindu.com/2007/09/14/stories/2007091460170400.htm ''The Hindu'', "High Court restraint on award for M.F. Husain"]</ref>
 
==వివాదాలు==
పంక్తి 62:
1998లో 'బజ్‌రంగ్ దళ్' సభ్యులు హుసేన్ ఇంటిపై దాడికి దిగారు, 26 మంది దుండగులను పోలీసులు అరెస్టు చేసారు. శివసేన ఈ దాడిని సమర్థించింది.<ref>[http://www.hinduonnet.com/fline/fl1510/15100210.htm ''Frontline'', Vol. 15 :: No. 10 :: May 9 - 22, 1998]</ref>
 
ఫిబ్రవరి 2006 లోనూ, ఇలాంటి అపవాదు హుసైన్ పై వచ్చినదివచ్చింది.<ref>[http://ia.rediff.com/news/2006/feb/07nude.htm Rediff India Abroad: ''M F Husain booked for his paintings of nude gods''] - URL retrieved [[August 22]], [[2006]]</ref>
తాను ఎప్పటికీ కూడా భారతీయ చిత్రకారుడినే అని తన జన్మభూమి భారత్‌అనీ... స్వదేశంతో సంబంధాలను తెగతెంపులు చేసుకునే ప్రసక్తేలేదని తానెప్పటికీ కూడా భారతదేశంలో జన్మించిన వ్యక్తినేనని ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ పునరుద్ఘాటించారు.
 
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎఫ్._హుసేన్" నుండి వెలికితీశారు