ఎమ్.వి.రాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తాపి → స్థాపి (2) using AWB
పంక్తి 25:
'''ఎమ్.వి.రాజమ్మ''' దక్షిణ భారతదేశపు నటి. బహుముఖ ప్రజ్ఞాశాలి. [[కన్నడ]]లోనే కాకుండా భారతదేశంలో మొదటి మహిళా నిర్మాతగా పేరుగాంచింది. తెలుగు, తమిళ, కన్నడం మూడు భాషలలో 100కు పైగా సినిమాలలో నటించి తారగా వెలుగొందింది. ఈమె [[రాజ్‌కుమార్]]తో కలిసి అనేక సినిమాలలో నటించింది, ఆ తరువాత రాజ్ కుమార్ సినిమాలలో తల్లి పాత్రలు కూడా చేసింది.
 
రాజమ్మ 1923 లో [[బెంగుళూరు గ్రామీణ]] జిల్లాలోని అగ్గండనహళ్లిలో జమిందారీ వంశంలో నంజప్ప, సుబ్బమ్మ దంపతులకు జన్మించింది. ఆమె మాతృభాష కన్నడ. విద్యాభ్యాసం బెంగుళూరులోని ఆర్య బాలికా పాఠశాలలో సాగింది. ఎనిమిదవ తరగతిలో ఉండగానే ఈమె నాటకాలలో నటించడం ప్రారంభించింది.<ref>[http://www.kannadaratna.com/cinema/nayaki/rajamma.html ಅತ್ಯುತ್ತಮ ಅಭಿನೇತ್ರಿ ಎಂ.ವಿ.ರಾಜಮ್ಮ (కన్నడం)]</ref> ఈమె ముఖ్యంగా [[బి.ఆర్.పంతులు]] సినిమాలలో కనిపించేంది. ఆయనతో కలిసి పూర్వరంగంలో చంద్రకళా నాటక మండలి స్తాపించిస్థాపించి రంగస్థలంపై నటించింది. ఈమె కథానాయకిగా తొలి చిత్రం సింహా యొక్క [[::kn:ಸಂಸಾರ ನೌಕೆ|సంసారనౌక]]. 1943లో రాధా రమణ సినిమా తీయడానికి విజయ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థని స్తాపించిందిస్థాపించింది, తరువాత [[బి.ఆర్.పంతులు]] సంస్థ పద్మినీ పిక్చర్స్ తో కలిపి సినిమాలు తీశారు. రాధా రమణ ఒక మహిళా నిర్మాతచే నిర్మించిన తొలి సినిమా. ఇందులో దర్శకుడు, రచయిత జీ.వి.అయ్యర్‌ను, నటుడు బాలకృష్ణను సినిమారంగానికి పరిచయం చేసింది.<ref>http://www.chitraloka.com/history/3737-radharamana-movie-producer-mv-rajamma.html</ref>
 
ఈమె పంతులమ్మ వంటి సామాజిక పాత్రలైనా, కిత్తూరు చెన్నమ్మ మొదలైన పౌరాణిక పాత్రలైన వాటికే తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసేది. ఈమె [[కె.సుబ్రమణ్యం]] సినిమాలు అనంతశయనం, భక్త ప్రహ్లాద మరియు గోకుల దాసి సినిమాలలో నటించింది.<ref>http://www.tollywoodsingers.com/mvrajamma.htm</ref>
"https://te.wikipedia.org/wiki/ఎమ్.వి.రాజమ్మ" నుండి వెలికితీశారు