ఎమ్మెస్ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు (2), లో → లో (3), ను → ను , గా → గా , తో → తో using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 37:
}}
 
"సుందరదాసు" బిరుదాంకితుడు '''ఎమ్మెస్ రామారావు''' ([[మార్చి 7]], [[1921]] - [[ఏప్రిల్ 20]], [[1992]]) గారి పూర్తిపేరు '''మోపర్తి సీతారామారావు'''<ref>శ్రీ మోపర్తి సీతారామారావు, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 383.</ref>. వీరు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత [[వై.వి.రావు]] తన [[తాహసీల్దార్]] చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా '''"ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా"''' అనే ఎంకి పాట పాడించాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన '[[సుందరకాండ|సుందరకాండము]]'([[రామాయణం]] లోని ఒక భాగం) '''ఎమ్మెస్ రామారావు సుందరకాండ''' గా సుప్రసిద్ధం. [[తులసీదాసు]] రచించిన [[హనుమాన్ చాలీసా]]ను తెలుగులోకి అనువదించి [[ఆకాశవాణి]]లో పాడారు.ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
 
==తొలినాళ్లు==
"https://te.wikipedia.org/wiki/ఎమ్మెస్_రామారావు" నుండి వెలికితీశారు