ఎస్.ఎస్.శ్రీఖండే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లో → లో (2), ని → ని (2), గా → గా using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , → (3) using AWB
పంక్తి 27:
'''శరత్ చంద్ర శంకర్ శ్రీఖండే''' (జననం. [[అక్టోబరు 19]] [[1917]]) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన "సంయోగ గణితశాస్త్రం"లో ప్రత్యేకమైన మరియు బాగా గుర్తింపు పొందిన విజయాలు సాధించారు. ఆయన [[:en:R. C. Bose|ఆర్.సి.బోస్]] మరియు [[:en:E. T. Parker|ఇ.టి.పార్కర్]] లతో కలసి "ప్రతి n విలువకు 4n + 2 వర్గం ఆర్థోగోనల్ లాటిన్ చదరములు రెండు వ్యవస్థితములు కావు" అనే సూత్రమునకు 1782 లో [[లియొనార్డ్ ఆయిలర్]] చేయని నిరూపణను చేసి విశేష గుర్తింపు పొందారు.<ref>{{citation|title=Major Mathematical Conjecture Propounded 177 Years Ago Is Disproved|publisher=[[New York Times]]|date=April 26, 1959|last=Osmundsen|first=John A.|url=http://select.nytimes.com/gst/abstract.html?res=F50613FB355C1A7B93C4AB178FD85F4D8585F9}}. [http://www.cecm.sfu.ca/organics/papers/lam/paper/html/NYTimes.html Scan of full article].</ref> శ్రీఖండే గణిత శాస్త్రంలో "సంయోగాలు" మరియు సాంఖ్యక శాస్త్ర డిసైన్లులో ప్రత్యేకతను సంతరించుకున్నారు. శ్రీఖండే గ్రాఫ్ <ref>[http://www.win.tue.nl/~aeb/drg/graphs/Shrikhande.html Shrikhande graph ]</ref> సాంఖ్యక శాస్త్ర డిజైన్లలో ఉపయోగిస్తున్నారు.
 
శ్రీఖండే 1950 లో చాపెల్ హిల్ల్ నందలిలోని నార్త్ కారొలినా విశ్వవిద్యాలయంలో శ్రీ ఆర్.సి.బోస్ గారి ఆధ్వర్యంలో పి.హెచ్.డిని పొందారు. ఆయన యు.ఎస్.ఎ మరియు భారతదేశములలో వివిధ విశ్వవిద్యాలయాలలో బోధన చేశారు.<ref>{{citation|url=http://mospi.nic.in/mospi_stat_news_letter.htm|journal=Statistical Newsletter|date=July-September 2003|volume=XXVIII|issue=3|title=Prof. S. S. Shrikhande – An Outstanding Statistician|page=3}}.</ref>
 
శ్రీఖండే బానారస్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. ముంబై విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగానికి అధిపతిగా కూడా యున్నారు. ఈయన సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీకి డైరక్టరుగా యున్నారు. ఆయన 1978 లో పదవీవిరమణ చేసిన వరకు ఆ పదవిలోనే కొనసాగారు. ఈయన "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ", "ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" మరియు యు.ఎస్.ఎ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ ఇనిస్టిట్యూట్ లలో ఫెలోగా యున్నారు.
 
ఆయన కుమారుదు మోహన్ శ్రీఖండే<ref>[http://www.cst.cmich.edu/units/mth/gradinfo/pp/MTHShrikhande.html M. S. Shrikhande ]</ref> మిచిగాన్ లోని మౌంట్ ప్లెజంట్ నందుగల సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో సంయోగ గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా యున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎస్.శ్రీఖండే" నుండి వెలికితీశారు