పూనమ్ బజ్వా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
పూనమ్ [[ముంబై]] లోని పంజాబీ కుంటుబంలో 1985, ఏప్రిల్ 05 న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి, తల్లి దీపికా సింగ్ గృహిణి. చెల్లెలు పేరు దయా.
2005 లో మిస్ [[పూణే]] గా గెలిచింది. పై చదువులు చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ కి వచ్చినపుడు, డైరెక్టర్ చూసి తన సినిమాలో నటించాలని కోరారు. 12వ తరగతి చదివిన పూనమ్, తన కాలేజి చదువుకు ఐదు నెలల విరామం ఉండడంతో, చిత్రంలో నటించటానికి అంగీకరించింది. పూణేలోని SIMC నుండి సాహిత్యంలో డిగ్రీ అందుకుంది.
 
== సినీ ప్రస్థానం ==
 
==చిత్ర సమహారం ==
"https://te.wikipedia.org/wiki/పూనమ్_బజ్వా" నుండి వెలికితీశారు