ఐడహొ: కూర్పుల మధ్య తేడాలు

చిత్రాన్ని జోడించు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, జులై → జూలై, ఉన్నది. → ఉంది., , → , (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Map of USA ID.svg|thumbnail|]]
'''ఐడహొ''' [[అమెరికా_సంయుక్త_రాష్ట్రాలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలో]] ఒకటి. ఈ రాష్ట్రం వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఉన్నదిఉంది. బోయిస్ ఈ రాష్ట్ర రాజధాని, అతి పెద్ద నగరం. ఈ రాష్ట్రం జులైజూలై 3, 1890 న అమెరికాలో 43వ రాష్ట్రంగా చేరింది. ఆ రాష్టానికి సరిహద్దులలో [[వాషింగ్టన్]], [[ఆరెగాన్]], [[నెవాడా]], [[యూటా]], [[మోంటానా]], [[వ్యోమింగ్]] రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రంలో సమృద్ధిగా లభ్యమయ్యే సహజవనరులవలన ఈ రాష్ట్రానికి జెమ్ స్టేట్ (రాష్ట్ర రత్నం అని అనువదించవచ్చును) అన్న ముద్దు పేరు వచ్చింది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ఐడహొ" నుండి వెలికితీశారు