"ఔలియా" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB)
 
 
'''ఔలియా''' అనగా ధార్మిక గురువు. ఔలియా పదానికి మూలం '[[వలి]]', వలి అనగా మిత్రుడు. ఇంకనూ, సహాయకుడు, మార్గదర్శకుడు, జ్ఞాని, కాపాడువాడు అనే అర్థాలూ గలవు. సాధారణంగా ''ఔలియా'' లను '''ఔలియా అల్లాహ్''' అని సంభోదిస్తారు. ఔలియా అల్లాహ్ అనగా [[అల్లాహ్]] మిత్రులు. అల్లహ్ ను సంతుష్టం చేసుకున్నవారు. ఔలియాపట్ల అల్లాహ్ కూడా సంతుష్టుడౌతాడు. ఔలియా పేర్ల ప్రక్కన "రహ్మతుల్లాహి అలైహి" అని వ్రాస్తారు. అనగా "అల్లాహ్ వీరిపై తన ఆశీర్వచనాలు పలికాడు" అని. ఉదాహరణకు హజరత్ నిజాముద్దీని ఔలియా<sup>రహ్మతుల్లాహి అలైహి</sup>
 
 
==ఔలియా అల్లాహ్ లు==
* [[హసన్ బస్రి]]
* [[రాబియా బస్రి]]
* [[అబ్దుల్ ఖాదిర్ జీలాని]] - (గౌసుల్-ఆజమ్-దస్తగీర్, బడే పీర్, గౌసుస్-సఖ్లైన్ అని కూడా అంటారు) ఇతని సమాధి ఇరాక్ లోని [[బాగ్దాద్]] లో గలదు
* [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] - (సుల్తానె హింద్, ఖ్వాజా గరీబ్ నవాజ్ అని కూడా అంటారు) ఇతని సమాధి [[అజ్మీర్]] లో గలదు.
* [[నిజాముద్దీన్ ఔలియా]]
* [[ఖ్వాజా బందా నవాజ్]]
 
{{ఇస్లాం}}
 
 
[[వర్గం:ఔలియాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1977260" నుండి వెలికితీశారు