కంది (సంగారెడ్డి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఉన్నది. → ఉంది. (2) using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''కంది''', [[మెదక్]] జిల్లా, [[సంగారెడ్డి]] మండలానికి చెందిన గ్రామము. ఇది 7వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్నదిఉంది. పిన్ కోడ్ నం. 502 285. యస్.టీ.డీ.కోడ్=08455.
*సంగారెడ్డికి ఆగ్నేయంగా 7 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో, శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామి కొలువుదీరిన కోవెల ఉన్నదిఉంది. అతి పురాతనమైన ఈ ఆలయం,సువిశాలమైన లోగిలిలో అలరారుతోంది. మహావిష్ణువు మరో అవతారమైన ఈ పాండురంగస్వామి భక్తుల కష్టాలను కడతేర్చే ఆపన్న వరదుడిగా వినతి కెక్కాడు. [1]
 
==గ్రామ జనాభా==
పంక్తి 103:
 
==వెలుపలి లంకెలు==
[1] ఈనాడు జిల్లా 18 జులైజూలై 2013. 13వ పేజీ.
{{సంగారెడ్డి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కంది_(సంగారెడ్డి)" నుండి వెలికితీశారు