"కట్లపాము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., ) → ) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., ) → ) using AWB)
| genus_authority = [[François Marie Daudin|Daudin]], [[1803]]
}}
'''కట్లపాము (కామన్ క్రెయిట్) ''' ([[లాటిన్]] ''Bungarus caeruleus'') భారత ఉపఖండానికి చెందిన అడవులలో కనిపించే సాధారణ [[పాము]]. ఇది అత్యంత విషపూరితమైన పాము. భారతదేశములో "నాలుగు పెద్ద పాములు"గా భావించే పాములలో ఇది ఒకటి.
 
== శరీర వర్ణన ==
ఈ పాము శరీరము యొక్క రంగు ముదురు స్టీలు నీలము లేదా నలుపు నుండి మాసిపోయిన నీలము-గ్రే రంగులలో ఉంటుంది. దీని సగటు పొడవు 1 మీటరు. తెల్లటి అడ్డపట్టీలు తోక ప్రాంతములో మరింత ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.
 
మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది.
 
== భౌగోళిక విస్తరణ ==
కట్లపాము సింధ్ (పాకిస్తాన్) నుండి పశ్చిమ బెంగాల్ మైదానాల వరకు భారత ద్వీపఖండ భూభాగమంతా విస్తరించి ఉన్నదిఉంది. ఇది దక్షిణ భారతదేశమంతటా మరియు శ్రీలంకలోనూ కనిపిస్తుంది.
 
== నివాసము ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1977370" నుండి వెలికితీశారు