"కఠోపనిషత్తు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (5), గా → గా , → (5), ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (5), గా → గా , → (5), ( → ( using AWB)
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తిరీయోపనిషత్తు|తైత్తిరీయ]] శాఖలో ముఖ్యమైనది ఈ [['''కఠోపనిషత్తు]]'''. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి [[భగవద్గీత]]లోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది (ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).<br>
 
==శాంతి మంత్రం==
ప్రతి [[ఉపనిషత్తు]] కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం
 
:ఓం సహనావవతు ,
:అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
:సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి
:ద్వితీయం తృతీయం త హఓవాచ మృత్యవే త్వా దదామీతి
 
నచికేతుడు తన తండ్రి వద్ద కువద్దకు వెళ్ళి తనను ఎవరికి దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి [[యముడు|యముడి]] కి దానమిస్తున్నాను అని అంటాడు.<br>
 
పితృ వాక్య పరిపాలన కోసం నచికేతుడు యమ లోకానికి వెడతాడు. అక్కడ [[యముడు|యమధర్మరాజు]] కనిపించడు . నచికేతుడు మూడు రాత్రులు యమలోకం లోయమలోకంలో అన్నపానాలు లేకుండా గడుపుతాడు. యముడు ఇంటికి తిరిగి వచ్చి, అతిథి బ్రాహ్మణుడు మూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి, నచికేతుడి కినచికేతుడికి మూడు వరాలు ప్రసాదిస్తాను అని అంటాడు. నచికేతుడు మొదటి వరంగా తన తండ్రి తనను మళ్లీ చూసేటప్పటికి శాంతస్వరూపం లోశాంతస్వరూపంలో ఉండాలి అని కోరుకొంటాడు. రెండోవరం గారెండోవరంగా యముడు నచికేతుడికి [[అగ్నికార్యం]] ఏవిధంగా చెయ్యాలో బోధిస్తాడు. ఆవిధంగా నచికేతుడు అగ్నివిద్యోపదేశం పొందడం వల్ల దానిని నచికేతాగ్ని అని పిలుస్తారు.<br>
 
చివరి వరంగా నచికేతుడు మనిషి మరణించిన తరువాత మరో దేహంతో సంబంధపడే జీవి ఉంటాడా, ఉండడా అనే విషయాన్ని విశదీకరించమంటాడు. అప్పుడు యముడు నచికేతుడి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కల యోగ్యత నుయోగ్యతను పరీక్షించదలచి రకరకాలైన ప్రలోభాలు పెడతాడు. వేరే వరాన్ని ఏదైనా కొరుకొమ్మంటాడు.అయితే నచికేతుడు నిశ్చల మనస్సుతో సాంసారిక భోగాలను తృణీకరించి జ్ఞాన విద్య మీదే మనస్సు కేంద్రీకరిస్తాడు. యముడు నచికేతుడి వైరాగ్యానికి మెచ్చి మనిషి మరణాంతరం జరిగే విషయాలు చెబుతాడు.<br>
 
== ఇవి కూడా చూడండి ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1977372" నుండి వెలికితీశారు