కత్తి పద్మారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), హైదరాబాద్ → హైదరాబాదు (2), స్త్రి → స్త్రీ, ) → ) using AWB
చి →‎బాల్యం, కుటుంబం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
పంక్తి 29:
 
==బాల్యం, కుటుంబం==
పద్మారావు, [[గుంటూరు జిల్లా]] బాపట్ల మండలంలోని [[ఈతేరు]]లో 1953 జులైజూలై 27న దళిత మాల కుటుంబంలో పుట్టారు. అమ్మ మాణిక్యమ్మ, నాన్న సుబ్బయ్య. ఇద్దరూ వ్యవసాయ కార్మికులే. వారు సంవత్సరంలో ఆరు నెలలు ఈతేరులో వ్యవసాయ కూలీలుగానూ, మిగిలిన ఆర్నెల్లూ చీరాలలోని ఇండియన్ లీఫ్ టొబాకో డిపో (ఐఎల్‌టీడీ) లో కార్మికులుగా పనిచేసేవారు. తాత కట్టా రాఘవులు, చీరాల ఐఎల్‌టీడీలో మేస్త్రీ. పేరాలలోని శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణ హైస్కూలులో చదివారు. చీరాల పౌర గ్రంథాలయం, పొన్నూరు కాలేజీలోని లైబ్రరీలో చదివారు. పొన్నూరులోని శ్రీభావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో చేరారు. [[లక్ష్మీపార్వతి]], [[ఐ. వెంకట్రావు]], [[కె. కృష్ణకుమారి]] మొదలైన వాళ్లంతా పొన్నూరు కాలేజీలో 'భాషాప్రవీణ' కోర్సులో ఈయనకు సహాధ్యాయులు. తరువాత పొన్నూరు కాలేజీలోనే తన గురువుగారు [[కొండవీటి వెంకటకవి]] స్థానంలో లెక్చరర్‌గా పనిచేశారు.
 
==హేతువాది==
"https://te.wikipedia.org/wiki/కత్తి_పద్మారావు" నుండి వెలికితీశారు