కత్రినా కైఫ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: చెప్పరు. → చెప్పారు., ) → ) , ( → ( (10) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
 
'''కత్రినా కైఫ్ ''' (జననం 16 జులైజూలై 1983) బ్రిటిష్ నటి, మోడల్.<ref name="Hafeez, Mateen 2010"><cite class="citation web">Hafeez, Mateen (30 August 2010). </cite></ref> ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. ఆమె బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు [[తెలుగు]], [[మళయాళం]] సినిమాల్లో కూడా కనిపించారామె.is a British<ref name="Hafeez, Mateen 2010"/> ఆమె చాలా ప్రఖ్యాతమైన మోడల్ కూడా. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఈమె కూడా ఒకరు. కత్రినాను మీడియా అత్యంత ఆకర్షణీయమైన సెలెబ్రటీగా గుర్తించింది.
 
బ్రిటిష్ హాంగ్ కాంగ్ లో జన్మించిన కత్రినా, భారత్ కు రాకముందు ఎన్నో దేశాలు తిరిగారు వీరి కుటుంబం. ఆమె టీనేజ్ లో ఉన్నప్పుడు మొదటిసారి మోడలింగ్ చేశారు. ఆ తరువాత దానినే కెరీర్ గా మలచుకున్నారు కత్రినా. లండన్ లో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో నిర్మాత కైజద్ గుస్తాద్ ఆమెకు తన సినిమా బూమ్ (2003) లో నటించమని అడిగారు. ఆమె ఒప్పుకుని ఈ సినిమా చేశారు కానీ, ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ కావడమే కాక విమర్శాత్మకంగా కూడా విఫలమైంది. ఈ సినిమాలో నటించేటప్పుడు ఆమెకు మోడలింగ్ లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమెకు హిందీ రాకపోవడంతో సినిమా అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. తరువాత ఆమె తెలుగులో మల్లిశ్వరి (2004) సినిమాలో నటించారు. ఈ సినిమా ఏవరేజ్ గా ఆడింది. బాలీవుడ్ లో తరువాత ఆమె చేసిన మైనే ప్యార్ క్యూ కియా? (2005), నమస్తే లండన్ (2007) వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నా, ఆమె నటనకు మాత్రం విమర్శలు వచ్చాయి.
పంక్తి 11:
== తొలినాళ్ళ జీవితం, నేపథ్యం ==
[[దస్త్రం:Katrina_Kaif_with_her_mother.jpg|alt=A woman is sitting next to an older woman in a crowded room. The younger woman is sitting on the right wearing a white dress, while the older woman is wearing a black dress.|ఎడమ|thumb|2012 పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఇండియా కార్యక్రమంలో తన తల్లితో కత్రినా]]
కత్రినా కైఫ్ హాంగ్ కాంగ్ లో 16 జులైజూలై 1983న జన్మించారు.<ref name="cream" /><ref><cite class="citation news">[http://indiatoday.intoday.in/story/happy-birthday-katrina-kaif-turns-30/1/291546.html "Happy Birthday Katrina: Ranbir plans big bash for lady love at Barcelona"]. </cite></ref><ref><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/Katrina-Kaif-Lesser-known-facts/photostory/33609536.cms "Katrina Kaif: Lesser known facts"]. </cite></ref> తండ్రి మొహ్మద్ కైఫ్ కాశ్మీర్ లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారవేత్త. తల్లి సుసన్నే కైఫ్ లాయరు, సామాజిక కార్యకర్త.<ref><cite class="citation book">[http://books.google.com/books?id=AUkqAAAAYAAJ ''Cine Blitz, Volume 29, Issue 2'']. </cite></ref><ref><cite class="citation web">Yaqoob, Tahira (11 September 2011). </cite></ref><ref name="Bollywood Barbie"><cite class="citation news">[http://www.express.co.uk/entertainment/films/224986/Tees-Maar-Khan-A-British-Bollywood-Barbie "Tees Maar Khan: A British Bollywood Barbie!"]</cite></ref><ref name="rise"><cite class="citation news">[http://mumbaimirror.com/others/sunday-read/The-rise-and-rise-of-Katrina-Kaif/articleshow/16169102.cms "The rise and rise of Katrina Kaif"]. </cite></ref><ref name="hundred"><cite class="citation news">Varma, Uttara (12 July 2009). </cite></ref> కత్రినాకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు. ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య.<ref name="Bollywood Barbie" /><ref name="hundred" /> ఆమె చెల్లెలు ఇసబెల్ కైఫ్ కూడా మోడల్, నటిగా పనిచేస్తున్నారు.<ref><cite class="citation web">[http://ibnlive.in.com/news/isabel-kaif-10-facts-you-probably-didnt-know-about-katrina-kaifs-sister/453219-8-66.html "Isabel Kaif: 10 facts you probably didn't know about Katrina Kaif's sister"]. </cite></ref> కత్రినా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె తండ్రి అమెరికాకు వెళ్ళిపోయారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై గానీ, తన అక్కాచెల్లెళ్ళు, అన్నయ్య మీదగానీ తన తండ్రి ప్రభావం లేదనీ, తమను తమ తల్లే పెంచారనీ వివరించారు.<ref name="cream" /><ref name="hundred" /><ref name="dumb"><cite class="citation news">Chaturvedi, Anshul (26 December 2010). </cite></ref> తమ స్నేహితులు తండ్రి ప్రేమను పొందుతున్నప్పుడు చూసి చాలా బాధపడేదాన్నని, ఇప్పటికీ ఆయనతో సంబంధాలు ఏమీ లేవని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు కత్రినా.<ref name="hundred" />
 
తన చిన్నతనం గురించి ఆమె మాట్లాడుతూ "నా తల్లి సామాజిక సేవకు అంకితమయ్యారు. అందుకే కొన్ని ప్రదేశాల్లో కొంత కొంత సమయం ఉన్నామని వివరిస్తారు.<blockquote class="">హాంగ్ కాంగ్ లో పుట్టిన మేము చైనా, తరువాత జపాన్, అక్కడ నుంచీ బోటులో ఫ్రాన్స్ కు వెళ్ళామని చెప్పారు. అక్కడ నుంచి స్విట్జర్ ల్యాండ్ వెళ్ళి కొన్ని నెలల తరువాత పోల్యాండ్, అక్కడ నుంచీ బెల్జియం వెళ్ళారని తెలిపారు ఆ తరువాత హవాయి వెళ్ళి, అక్కడ కొన్నాళ్ళున్నాకా లండన్ కు వచ్చామని వివరించారు ఆమె.<ref name="dumb" /></blockquote>ఎక్కువగా వేర్వేరు ప్రదేశాలు తిరగడంతో కత్రినా, ఆమె అక్కచెల్లెళ్ళూ, అన్నయ్యలకు ట్యూషన్ మాస్టర్లతో ఇంట్లోనే చదువుకునేవారు.<ref name="man"><cite class="citation journal">Chaudhury, Shoma (4 October 2008). </cite></ref> ఆమె లండన్ లో పెరిగారని అనుకుంటారుగానీ, భారత్ కు రావడానికి ముందు మూడేళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు.<ref name="dumb" /> చిన్నప్పట్నుంచీ తన తల్లి ఇంటిపేరుతోనే ఉన్న ఆమె తన తండ్రి ఇంటి పేరు పలకడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే కైఫ్ ఇంటిపేరుగా పెట్టుకున్నానని వివరిస్తారు.<ref><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/My-names-Turquotte-Katrina/articleshow/4986854.cms?referral=PM "My name's Turquotte: Katrina"]. </cite></ref>
"https://te.wikipedia.org/wiki/కత్రినా_కైఫ్" నుండి వెలికితీశారు