"ముకుంద" కూర్పుల మధ్య తేడాలు

2,198 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
| gross = {{INRConvert|12.25|c}}share <ref>{{cite web |url=http://andhraboxoffice.com/info.aspx?id=721&cid=6&fid=905|title=mukunda total collections}}</ref>
}}
 
'''ముకుంద''' తెలుగు సినిమా [[వరుణ్ తేజ్|వరుణ్ తేజ]], పూజ హెగ్డే నటించిన తెలుగు చిత్రం.<ref>{{cite web|title=ముకుంద|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=69011&SupID=24|website=ఆంధ్రజ్యోతి|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=24 December 2014}}</ref>
==కథ==
 
అది ఒక చిన్న పట్టణం. మున్సిపల్‌ ఛైర్మన్‌ గా పాతికేళ్లుగా ఆ ఊరిని ఏలుతుంటాడొకతను (రావు రమేష్‌). సహజంగానే అతని పలుకుబడికి, పవర్‌కి భయపడి ఎవరూ ఛైర్మన్‌ జోలికి పోరు. కానీ తన సోదరుడి కూతుర్ని ప్రేమిస్తాడో కాలేజ్‌ స్టూడెంట్‌. తన బలాన్ని వాడితే ఆ స్టూడెంట్‌ని అంతం చేయడం పెద్ద పనికాదు ఛైర్మన్‌కి. కానీ ఆ స్టూడెంట్‌కో బలవంతుడైన స్నేహితుడు ఉంటాడు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించే గుణమున్న అతను తన స్నేహితుడికి అండగా ఉండే వాడే ముకుంద (వరుణ్‌ తేజ్‌). ఛైర్మన్‌తో సరాసరి పోటీకి వెళతాడు. ఛైర్మన్‌ కూతురిని (పూజ) చూసి ‘చాలా బాగుంది’ అని అతనికే చెప్తాడు. ఈ టీజింగ్‌ చాలదన్నట్టు ఛైర్మన్‌కి పోటీగా ఎలక్షన్స్‌లో మరొకర్ని (ప్రకాష్‌రాజ్‌) నిలబెట్టి గెలిపిస్తాడు. ఈ సమరంలో గెలిచేది ముకుందే అని ఊహించొచ్చు. మరి ఛైర్మన్‌కి కనువిప్పు ఎలా కలిగిందో ఈ చిత్రంలో తెలుస్తుంది.<ref>[http://telugu.greatandhra.com/movies/reviews/review-mukunda-58314.html సినిమా రివ్యూ: ముకుంద December 24 , 2014 | UPDATED 16:40 IST]</ref>
 
==సాంకేతిక వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1977427" నుండి వెలికితీశారు