సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
===సోయామొక్క===
 
విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది.<ref>[http://nutritiondata.self.com/facts/vegetables-and-vegetable-products/9873/2 సొయా చిక్కుడుతో ప్రయొజనాలు]</ref> విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా,పొడవుగా వుండు కాయ (pod)లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో, మరియు చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకంను బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును.సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో నూనె శతం 18-20% వరకు వుండును.సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్(soya meal)లో ప్రొటిన్ శాతం 45-48%.
 
===ఉపయోగాలు===
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు