కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , మహ → మహా, నిషేది → నిషేధి, ప్రదమ → ప్ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), అభ్యర్ధు → అభ్యర్థు, స్వచ్చ → స్వచ్ఛ, using AWB
పంక్తి 48:
 
సైద్ధాంతిక స్వచ్ఛత కోసం..
స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్‌ పాలకులు విదేశీ రుణాలపై మారుటోరియం ప్రకటించి బ్రిటిష్‌పెట్టుబడులను స్వాధీనం చేసుకునే బదులు వారితో మరింతగా కుమ్మక్కయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ధనస్వాములను భుజాన మోశారు. అవకాశవాద పోకడలతో అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు. ఈ నేపథ్యంలో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యే బదులు వారిపట్ల మెతక వైఖరి అనుసరించాలని కమ్యూనిస్టు ఉద్యమంలోనే కొందరు ప్రతిపాదించారు. దాంతో విభేదించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, బి.టి.రణదివే, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి.రామమూర్తి, ప్రమోద్‌దాస్‌గుప్తా, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబాసు, నంబూద్రిపాద్‌, ముజఫర్‌ అహ్మద్‌, తదితరులు తీవ్ర సైద్ధాంతిక పోరాటం నడిపారు. అంతేగాక విప్లవ కర సిద్ధాంత స్వచ్చతస్వచ్ఛత కోసం ప్రజా పోరాటాల పదును పెంచడం కోసం నూతన సంస్థను స్థాపించాలన్న నిర్ణయానికి వచ్చారు.. ఈ ఏర్పాటులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, తరిమెల నాగిరెడ్డిలతో పాటు ఇంకా అనేకులు ముఖ్యపాత్ర వహించారు. వారు ఈ ఆలోచనలు చేస్తున్న దశలోనే 1962లోనే చైనా యుద్ధాన్ని సాకుగా చూపి కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక భాగాన్ని జైలుపాలు చేశారు. అయినా గట్టిగా నిలబడి 1964 జులై7జూలై7 నుంచి జులైజూలై 12 వరకూ తెనాలిలో జాతీయ సదస్సు జరిపి నూతన పార్టీ స్థాపనకై నిర్ణయించారు.మొత్తంపైన నిర్బంధం మధ్యనే 1964 నవంబరు7న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడిరది. పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు సిపిఎం ఎప్పుడు స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశ పరిస్థితులకు తగిన నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించుకుంటూ ముందుకు సాగుతుంది.
 
సిపిఎం పై దాడి
పంక్తి 69:
 
విద్యుచ్చక్తి ఉద్యమ ఉత్తేజం :
సిపిఎం మొదటే హెచ్చరించినట్టు విరుచుకుపడుతున్న నూతన విధానాలు దేశానికి శాపంగా మారాయి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విజన్‌2020 వంటి వాటితో ఈ విధానాలకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చివేసింది. ఆ పరిస్థితుల్లో అటు సరళీకరణ విధానాలపై పోరాటం ఉదృతం అయ్యింది. ఈ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం 2000లో విద్యుచ్చక్తి బోర్డును ముక్కలు చేసి రేట్లు పెంచింది.ఈ పరిస్తితుల్లోపరిస్థితుల్లో సిపిఎం మరో ఎనిమిది వామపక్షాల వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ను కలుపుకుని విద్యుత్‌ ఉద్యమం ప్రారంభించింది. 2000 ఆగష్టు 28న చలో అసెంబ్లీ సందర్భంగా బషీర్‌బాగ్‌ వద్ద జరిపిన కాల్పులు మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అది మహోద్యమంగా విస్తరించి చంద్రబాబు సర్కార్‌కు ప్రాణ సంకటంగా తయారైంది.
ప్రపంచీకరణకు ప్రయోగశాలగా మారిన రాష్ట్రాన్ని ప్రతిఘటనలకూ కేంద్రంగా మార్చడంలో సిపిఎం కృషి ఫల ప్రథమైంది. నీటి మీటర్లు, యూజర్‌చార్జీలు, ఔట్‌ సోర్సింగు వంటి అనర్థక పద్ధతుల ప్రమాదాన్ని ప్రారంభంలోనే గుర్తించి హెచ్చరించడమే గాక వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. ఆ దశలో జరిగిన అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమం, ఆర్టీసీలో సమ్మెలకు మద్దతూ నిచ్చి వాటివిజయంలో రాజకీయ పాత్ర పోషించింది.
 
పంక్తి 77:
 
ఎన్నికల్లో అవాంచనీయ పోకడలు :
మొన్నటి ఎన్నికలలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పూర్తి మెజార్టి తెచ్చుకోవడం కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలు కావడం సంభవించాయి. సిపిఎం వామపక్షాల బలం కూడా బాగా తగ్గిపోయింది. తాత్కాలిక ఉద్వేగాలు పాలక వర్గ పార్టీల ప్రచారార్భాటాల మధ్య సిపిఎంకు ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభలో ప్రాతినిధ్యం లభించలేదు. విచ్చలవిడిగా డబ్బు, ప్రలోభాలు మాత్రమే గాక కార్పొరేట్‌ శక్తులు పెద్ద పెద్ద కాంట్రాక్లర్లతోపాటు, కంపెనీల యజమానులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్ధులయ్యారుఅభ్యర్థులయ్యారు.కనీవినీ ఎరుగని స్థాయిలో పార్టీ ఫిరాయింపుల నడుమ జరిగిన ఎన్నికల్లో ప్రజా సమస్యలకు తావులేకుండా పోయింది. కులం అస్త్రాన్ని బాగా ప్రయోగించారు మరోవంక 1998లో వలెనే తెలుగుదేశం అధినేత బిజెపితో జతకట్టడమే గాక ప్రభుత్వాలలో పరస్పర భాగస్వామ్యం తీసుకున్నారు.. గతంలో తను రెండు సార్లు ఓడిపోవడానికి కారణమైన విధానాలు సవరించుకోకపోగా చంద్రబాబు కార్పొరేట్‌ ఎజెండాను మరింత తీవ్రంగా అమలు చేస్తున్నారు. రుణమాపీ వంటి వాగ్డానాలు నీరుగార్చి కొత్త కొత్త భారాలు వేసేందుకు ప్రజా వనరులు కార్పొరేట్‌ పరం చేసేందుకు సంసిద్ధులవుతున్నారు.
 
వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, లౌకిక పక్షాల సమీకరణకు తోడు ఆర్థిక రంగంలో ప్రమాదాలను తిప్పికొట్టకపోతే ముందు ముందు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మరింత దుర్భరం కావడం తథ్యం అనేది సిపిఎం అంచన.సామాజికంగా అణచివేతకు వెనకబాటుకు గురైన తరగతులకు సామాజిక రక్షణ కవచం సాధించవలసి వుంది. దేశీయ వ్యాపారాలను దెబ్బతీసేలా ఎఫ్‌డిఐల ప్రవేశం పెను ముప్పు తీసుకొస్తుంది. యాభై ఏళ్లలో ప్రజా ఉద్యమాలను సైద్ధాంతిక విశిష్టతను స్మరించుకుంటునేసిపిఎం నేటి పరిస్థితులకు తగినట్టు తనను తాను సమాయత్తం చేసుకుంటుంది. జాతీయోద్యమంలో నాడు కాంగ్రెస్‌ అధినివేశ ప్రతిపత్తికి పరిమితమైతే కమ్యూనిస్టులు తొలుత సంపూర్ణ స్వాతంత్య్రం నినాదం ఇచ్చారు. నాడు బ్రిటీష్‌ పాలకులు కమ్యూనిస్టుల్ని దేశవ్యాపితంగా అరెస్టు చేసి జైళ్ళలో కుక్కారు. అయిన పోరాటం ఆగలేదు. సాగుతూనే ఉంది.