కార్ల్ లిన్నేయస్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరపు → ఐరోపా, గ్రంధా → గ్రంథా using AWB
పంక్తి 12:
| field = జంతు, వృక్ష శాస్త్రాలు, వైద్యం
| work_institutions =
| alma_mater = [[ఉప్సల విశ్వవిద్యాలయం]]</br />[[హార్డెవిక్ విశ్వవిద్యాలయం]]
| doctoral_advisor =
| doctoral_students =
| known_for = [[వర్గీకరణ శాస్త్రం]]</br />[[పర్యావరణం]]</br />[[వృక్ష శాస్త్రం]]
| author_abbrev_bot = L.
| prizes =
పంక్తి 22:
}}
 
'''కరోలస్ లిన్నేయస్''' లేదా '''కార్ల్ లిన్నేయస్''' ([[మే 23]], [[1707]] – [[జనవరి 10]], [[1778]]) ప్రముఖ [[స్వీడన్]] జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.<ref name="Stafleu">Stafleu, F.A. (1976-1998) ''Taxonomic Literature'' second edition. An authoritative work on the names of botanists, their works and publication data, issued under the auspices of the [[IAPT]].</ref> ఇతడు ఆధునిక [[ద్వినామ నామకరణ|ద్వినామ నామకరణానికి]] నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు.
 
లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735 మరియు 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో ప్రసిద్ధిచెందిన ''[[సిస్టమా నాచురే]]'' మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా గ్రంధాలుగ్రంథాలు రచించాడు. ఆ కాలంలో యూరపుఐరోపా ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.
 
లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735 మరియు 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో ప్రసిద్ధిచెందిన ''[[సిస్టమా నాచురే]]'' మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా గ్రంధాలు రచించాడు. ఆ కాలంలో యూరపు ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.
 
[[దస్త్రం:Systema Naturae cover.jpg|thumb|left|1760లోని ''[[సిస్టమా నాచురే]]'' ముఖచిత్రం.]]
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కార్ల్_లిన్నేయస్" నుండి వెలికితీశారు