కర్రెద్దుల కమల కుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB
పంక్తి 26:
| source =
}}
 
 
'''కర్రెద్దుల కమల కుమారి''' ('''Karredula Kamala Kumari''') ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు.<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/3305.htm పార్లమెంటు వెబ్ సైటులో కమల కుమారి జీవితచరిత్ర.]</ref>
Line 32 ⟶ 31:
ఈమె తూర్పు గోదావరి జిల్లాలోని [[లక్కవరం]] గ్రామంలో 1946 సంవత్సరంలో జన్మించింది. ఈమె రాజారావు గారిని 1968 సంవత్సరంలో వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు. ఈమె ఏలూరులోని సెయింట్ తెరెసా కళాశాలలో B.A., B.Ed., పట్టా పొంది; సిస్టర్ గా పనిచేసింది.
 
ఈమె 1989 లో [[9వ లోకసభ]]కు ఎన్నికయ్యింది. తర్వాత రెండవసారి [[10వ లోకసభ]] కు [[భద్రాచలం లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] సభ్యురాలిగా పోటీచేసి ఎన్నికయ్యింది. 1991లో కేంద్ర ప్రభుత్వం లోప్రభుత్వంలో ఉప మంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహించింది.
 
==మూలాలు==