"కల్యాణి (నటి)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB)
| website =
}}
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది. <ref name="సినీగోయెర్">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016}}</ref>
 
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
== మూలాలు ==
 
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1977586" నుండి వెలికితీశారు