అలీ ఇబ్న్ అబీ తాలిబ్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), జరిగినది. → జరిగింది., → (2) using AWB
పంక్తి 5:
| caption = [[అల్ నజఫ్]] [[ఇరాక్]] లోని మస్జిద్. ఇక్కడ అలీ సమాధి గలదని విశ్వాసం.
| reign = [[656]] – [[661]]<ref name="Britannica">{{cite encyclopedia | title = Ali | encyclopedia = Encyclopedia Britannica Online | accessdate = 2007-10-12}}</ref>
| othertitles = హసన్ గారి తండ్రి
Father of Dust/Soil (Arabic: ''[[:en:Abu Turab|అబూ తురాబ్]]'')
Murtada (“One Who Is Chosen and Contented”)
Lion of God (Arabic: ''[[:en:Asad (name)|అసద్]]-[[అల్లాహ్|ఉల్లాహ్]]'')
Lion (Arabic: ''Heydar'')<ref name="Britannica"/>
First Ali (Turkish: ''Birinci Ali'')<small/small>
| full name = అలీ ఇబ్న్ అబీ తాలిబ్
| predecessor = [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]]
పంక్తి 11:
| spouse 1 = [[ఫాతిమా బిన్తె ముహమ్మద్|ఫాతిమా]]<ref name="Britannica"/>
| spouse 2 = [[:en:Fatima binte Hizam|ఫాతిమా బిన్తె హిజామ్]] (ఉమ్ముల్ బనీన్)
| issue = [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]]
[[హుసేన్ ఇబ్న్ అలీ|హుసైన్]]
(See:[[:en:Descendants of Ali ibn Abi Talib|అలీ వారసులు]] )<small/small>
| royal house = [[అహ్లె బైత్]]
[[బనూ హాషిమ్]]
| father = [[అబూ తాలిబ్]]
పంక్తి 22:

'''అలీ ఇబ్న్ అబీ తాలిబ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] علي بن أﺑﻲ طالب '') జననం [[రజబ్]] నెల 13వ తేదీన, 24 హిజ్రీ పూర్వం, [[మార్చి 17]] [[599]]. మరణం [[రంజాన్]] నెల 21వ తేదీ హిజ్రీ శకం 40, [[ఫిబ్రవరి 28]] [[661]]<ref name="Shaheed">[http://www.shaheedfoundation.org/2.htm Shaheed Foundation] </ref> [[మహమ్మదు ప్రవక్త]] యొక్క దాయాది మరియు అల్లుడు కూడాను. [[సున్నీ ముస్లిం]] ల ప్రకారం ఇతను నాలుగవ మరియు అంతిమ [[రాషిదూన్ ఖలీఫాలు|రాషిదూన్ ఖలీఫా]]. ఇతని ఖలీఫా కాలం 656 - 661.</ref>

అలీ [[మక్కా]] లోని [[కాబా]] గృహంలో జన్మించారు. ఇతని తండ్రి [[అబూ తాలిబ్]] మరియు తల్లి ఫాతిమా బిన్తె అసద్<ref name="Britannica"/> కానీ ఇతని పెంపకం అంతా మహమ్మదు వారి ఇంటిలోనే జరిగినదిజరిగింది. ఇతను 10 సంవత్సరాల వయస్సులో [[ఇస్లాం]] ను స్వీకరించాడు. ఇస్లాం నుఇస్లాంను స్వీకరించిన బాలురలలో ప్రథముడు.<ref name="Tabatabae191"/><ref>Ashraf, (2005) p.14</ref> మక్కాలో ముస్లింలపై అరాచకాలు జరుగుతున్నపుడు అలీ ముస్లింలకు అండగా నిలిచారు.<ref>Ashraf, (2005) p.16</ref> ఇతని భార్య [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]], కుమారులు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]] మరియు [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]].
'''అలీ ఇబ్న్ అబీ తాలిబ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] علي بن أﺑﻲ طالب '') జననం [[రజబ్]] నెల 13వ తేదీన, 24 హిజ్రీ పూర్వం, [[మార్చి 17]] [[599]]. మరణం [[రంజాన్]] నెల 21వ తేదీ హిజ్రీ శకం 40, [[ఫిబ్రవరి 28]] [[661]]<ref name="Shaheed">[http://www.shaheedfoundation.org/2.htm Shaheed Foundation] </ref> [[మహమ్మదు ప్రవక్త]] యొక్క దాయాది మరియు అల్లుడు కూడాను. [[సున్నీ ముస్లిం]] ల ప్రకారం ఇతను నాలుగవ మరియు అంతిమ [[రాషిదూన్ ఖలీఫాలు|రాషిదూన్ ఖలీఫా]]. ఇతని ఖలీఫా కాలం 656 - 661.</ref>

అలీ [[మక్కా]] లోని [[కాబా]] గృహంలో జన్మించారు. ఇతని తండ్రి [[అబూ తాలిబ్]] మరియు తల్లి ఫాతిమా బిన్తె అసద్<ref name="Britannica"/> కానీ ఇతని పెంపకం అంతా మహమ్మదు వారి ఇంటిలోనే జరిగినది. ఇతను 10 సంవత్సరాల వయస్సులో [[ఇస్లాం]] ను స్వీకరించాడు. ఇస్లాం ను స్వీకరించిన బాలురలలో ప్రథముడు.<ref name="Tabatabae191"/><ref>Ashraf, (2005) p.14</ref> మక్కాలో ముస్లింలపై అరాచకాలు జరుగుతున్నపుడు అలీ ముస్లింలకు అండగా నిలిచారు.<ref>Ashraf, (2005) p.16</ref> ఇతని భార్య [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]], కుమారులు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]] మరియు [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]].
== [[మాతం]] ==
పాతబస్తీలోహజ్రత్‌అలీ మాతం ఊరేగింపు చార్మినార్‌ నుంచి ఒంటెలు, గుర్రాలపై భక్తి ప్రపత్తులతో కొనసాగుతుంది. ఇరాక్‌లోని కోఫియా మసీదులో అమరుడైన హజ్రత్‌అలీ సంస్మరణార్థం ఏటా పాతబస్తీలో మాతం ఊరేగింపును ఆల్‌ఇండియా షియా కాన్ఫరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. షియా తెగ ముస్లింలు నల్లని వస్త్రాలు ధరించి విషాద గీతాలు ఆలపిస్తూ చురకత్తులు, బ్లేడ్లతో శరీరాన్ని గాయపరుచుకుంటూ భక్తి ప్రపత్తులతో 'మాతం' చేస్తారు. చార్మినార్‌ నుంచి ప్రారంభమమైన ఊరేగింపు మదీనా సర్కిల్‌, చెత్తబజార్‌, పురానీహవేలీ, ఆజాఖానా జోహరా మీదుగా కలీకబర్‌ మూసీనది సమీప మసీదు-ఎ-ఇమామీయా చేరుకొంటుంది.ఊరేగింపులో కలీబర్‌ మసీదు చేరుకొని భక్తి ప్రపత్తులతో సంప్రదాయ ప్రార్థనలు చేస్తారు. అమరుడైన హజ్రత్‌అలీని స్మరిస్తూ విషాదగీతాలు ఆలపిస్తారు.

== ఇవీ చూడండి ==