అహింస: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB
పంక్తి 7:
'''దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి.'''
'''"జీవో జీవస్య జీవనమ్"''' - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.
*అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం, తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం ''' దైవ గుణ సంపద'''
*అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలు దైవం వల్లనే కలుగుతాయి.[[ధర్మాలు]] అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
'''అహింస''' (Ahimsa) [[మహావిష్ణువు]]నకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలలో మొట్టమొదటిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, [[సహనం]], శాంతం, తపస్సు, ధ్యానం, [[సత్యం]] అనేవి ఈ ఎనిమిది పుష్పాలు.
పంక్తి 15:
[[జైన మతము|జైన]] మతస్తులు గాలి పీలిస్తే గాల్లోని [[సూక్ష్మజీవులు]] చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఆత్మ ఉంటుందట.
==ఇస్లాం లో అహింస==
ఇస్లాం అనే పదానికి అర్ధమే అహింస, శాంతి. [[ముస్లిం]] అంటే శాంతి కాముకుడు.ముహమ్మదు గారి ప్రవచనాలలో ఆత్మరక్షణ కోసం యుద్ధప్రబోధాలున్నాయి.మామూలు వాతావరణంలో ఎంతో శాంతిగా ఉంటూ పొరుగువారి హక్కులను కాపాడుతూ ఉండాలనే బోధనలున్నాయి.
 
==క్రైస్తవంలో అహింస==
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు