ఇల్లరికం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో , ను → ను , ఉన్నది. → ఉంది., → using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{మొలక}}
 
{{అయోమయం}}
'''ఇల్లరికం''' అనగా వివాహం అయిన పిదప పెళ్ళికుమారుడు అత్తవారింటిలో పూర్తిగా ఉండిపోవు సాంప్రదాయం.
 
== విశేషాలు ==
హిందూ మత సంప్రదాయం లోసంప్రదాయంలో వివాహమైన పిదప వధువు నువధువును వెంటనే అత్త వారింటికి పంపుతారు. ఇది పితృ స్వామ్య వవస్థ రీతి. అలా కాకుండా వరుడే ఆత్త వారింటికి వెళ్లటమే ఇల్లరికం. ఈ విషయ మై వివాహానికి ముందే వధువు మరియూ వరుడి తల్లి తండ్రులు ఒక అంగీకారానికి వస్తారు. '''ఇల్లరికం''' అంటే కూతుర్ని అత్తవారింటికి పంపించకుండా, అల్లున్ని తన ఇంటికి తెచ్చుకోవడం. ఇదొక ఆంధ్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అన్ని చోట్లా ఉన్నదిఉంది. ఈ సాంప్రదాయం ఈ క్రింది కారణాల వలన కొనసాగుతుంది.
 
== కారణాలు ==
Line 17 ⟶ 18:
==సినిమాలు==
ఇల్లరికంపై పలు సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని
* [[ఇల్లరికం]] ([[అక్కినేని నాగేశ్వరరావు]] కథానాయకినిగా ఈ సినిమా తెరకెక్కింది.)
==పాటలు==
* భలేఛాన్సులే..భలేఛాన్సులే..లలలాం లలలాం లక్కీ ఛాన్సులే...ఇల్లరికంలో ఉన్నమజా<ref>[https://www.youtube.com/watch?v=fxs-yaHKuB8 యూట్యూబ్ లో పాట - Bhale Chansule Song - Illarikam Movie Songs - Akkineni Nageswara Rao, Jamuna]</ref>
Line 28 ⟶ 29:
 
== ఇతర లింకులు ==
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం" నుండి వెలికితీశారు